Lightcast కంపెనీ జాబ్స్ | CloudSEK కంపెనీలో SDE-Backend Intern ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CloudSEK ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Product Specialist Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
ఉచిత బ్యాంక్ జాబ్ ట్రైనింగ్
☑️Lightcast_Company :
- కంపెనీ పేరు : Lightcast ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
- జాబ్ రోల్ : అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- ఆఫీసు లొకేషన్ : చెన్నై.
- జీతం : Rs 4-5 LPA వరకు చెల్లిస్తున్నారు.
- విద్య అర్హత : ఏదైనా బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
- స్కిల్స్ : మీకు బేసిక్ ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ కంప్యూటర్, ప్రోగ్రామ్మింగ్, సాఫ్ట్ & కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
☑️ CloudSEK Company :
- కంపెనీ పేరు : CloudSEK ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ పొజిషన్ : SDE- Backend ఇంటర్న్ ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : బెంగళూర్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ట్రైనింగ్ సమయం : 3 నెలలు ఉంటుంది.
- ట్రైనింగ్ లో : Rs.25,000/- చెల్లిస్తారు.
- జీతం : Rs.35,000 నుంచి 45,000/- వరకు చెల్లిస్తారు.
- వర్క్ : మీరు ప్రాడక్ట్ డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : CRM సాఫ్ట్వేర్ టూల్స్ మరియు MS ఆఫీసు అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. సైబర్ సెక్యూరిటీ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ అనేది ఉండాలి.
- మరిన్ని ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద అఫిసియల్ వెబ్సైట్ లో చూడండి.
📌Lightcast Apply : Click Here
📌CloudSEK Apply : Click Here
Join Telegram Group Link : Click Here
Join Follow Instagram Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.