Private Jobs

హైదరాబాద్లో నిరుద్యోగులకు ఉచిత జాబ్ ట్రైనింగ్ 2025

మన హైదరాబాద్ లో ఉన్న Centre for Caregiver Training & Development సంస్థ ద్వారా నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఒక ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✅ముఖ్యమైన వివరాలు :

కోర్సు పేరు : Certified Geriatric Caregiver కోర్సు ట్రైనింగ్ ఇస్తున్నారు.

జాబ్ ఆపర్చునిటీ : 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

ఖాళీలు : కేవలం 25 సీట్లు మాత్రమే ఉన్నాయి.

లొకేషన్ : హైదరాబాద్ (తెలంగాణ) & జార్ఖండ్.

✅కోర్సు వివరాలు :

కోర్సు వ్యవది : 4 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. మొదటి నెల క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత On The Job ట్రైనింగ్ ఇస్తారు.

Stipend : ట్రైనింగ్ సమయం లో మనకి నెలకి Rs,10,000/- నెలకి Stipend రూపంలో జీతం చెల్లిస్తారు.

జీతం : ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత నెలకు Rs 17,000/- జీతం చెల్లిస్తారు.

బెనిఫిట్స్ : ట్రైనింగ్ లో మీకు జీతంతో పాటు ఉచిత హాస్టల్, ఫుడ్ మరియు జాబ్ సమయంలో కూడా ప్రొవైడ్ చేస్తారు.

విద్య అర్హత : min 8th class పాస్ అయితే చాలు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

Gender : Male & Female.

వయస్సు : 18 years నుండి 45 years మధ్య ఉండవచ్చు.

ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

భారత ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ వస్తుంది.

✅Contact Details :

Number : 91542-41772

www.lifecircle.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *