Private Jobs

Foundever Company Job Openings in Hyderabad | హైదరాబాద్ లో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి FOUNDEVER ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Follow Telegram Job Page

☑️Foundever -Company :

  • జాబ్ పొజిషన్ : ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.
  • ఇంటర్వ్యూ తేదీ : 1st July to 5th July 2025.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Cyberperl building, 2nd block, hitech city, madhapur, hyderabad.
  • ఖాళీలు : మొత్తం 100+ ఉద్యోగాలు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఇంటర్, డిగ్రీ & డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • జీతం : Freshers (18,000/-) & Experience (22,500/-).
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ స్కిల్స్, వాయిస్ ప్రాసెస్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • షిఫ్ట్ : Rotational మరియు Night షిఫ్ట్స్ ఉంటాయి.
  • బెనెఫిట్స్ : జీతంతో పాటు 2-way cab facility ఉంటుంది.
  • డాక్యుమెంట్స్ : Resume, Aadhar & All Educational certificates.

✅Cognizant -Company :

  • కంపెనీ పేరు : Cognizant ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ పొజిషన్ : ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
  • జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్.
  • ఇంటర్వ్యూ తేదీ : 21st May 2025.
  • విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : upto 25,000/- వరకు చెల్లిస్తారు.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Cognizant office, 7th floor, Raheja mindspace, Hyderabad.
  • ఖాళీలు : మొత్తం 100 ఉద్యోగాలు ఉన్నాయి.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ & కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండాలి.
  • వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు మరియు Rotational షిఫ్ట్స్ కింద పని చేయాల్సి ఉంటుంది.

📌Foundever Notification Link : Click Here

📌Cognizant Notification Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *