ఆంధ్ర & తెలంగాణ లో ఉన్నవివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ రకాల ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సపోర్ట్ తో మెగా జాబ్ మేళ అనేది నిర్వహిస్తున్నారు. GOVT Junior College Alur, Kurnool Dist, AP. Date : 22/05/2025 జిల్లాలో ఈ యొక్క జాబ్ మేళ ద్వారా భారీగా స్టూడెంట్స్ ని వివిధ రకాల కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
Join Our Telegram Group
Join Our WhatsApp Group
✅కంపెనీ వివరాలు :
కంపెనీ పేరు : | పోస్ట్ పేరు : | ఖాళీలు : | విద్య అర్హత : | జీతం : |
Amazon | Picking/ Packing/ Scanning | 50 | SSC to Degree | 21,000 |
Blue Star | Line Operator | 50 | SSC to Degree/ITI/Diploma | 17,000+food |
Credit Access Grameen Pvt | Trainee Kendra Manager | 30 | Inter/ Any Degree | 15,000 |
Delivery | Delivery Boys | 06 | Any Degree | 15,000 |
Green Tech Industries | Machine Operator | 50 | SSC to Degree | 15,000 |
Hyundai Gloves | NAPS Trainee | 50 | any Degree | 15,200 |
Paytm | Filed Sales Executive | 20 | SSC to Degree | 13,000 |
Pushkal Agro | Marketing Executive | 20 | any Degree | 12,000 |
Shriram Life Insurance | Marketing Executive | 30 | Inter to any Degree | 16,000 |
Sun Kisan Agri | Marketing Executive | 40 | SSC to Degree | 15,000 |
TATA Electronics | Trainee | 50 | SSC to ITI/ Degree/BTech | 19,500 |
Young India | Sales Executive | 50 | SSC to Degree | 10k to 20,000 |
✅వయస్సు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు 18 to 35 మధ్య ఉండవలెను.
✅వర్క్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలు మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఆఫీసు లో మరియు హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
✅ఇంటర్వ్యూ వివరాలు :
Job Mela Location : Govt Junior College, Alur, Kurnool Dist, AP.
Job Mela Date : 22/05/2025.
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.