Private Jobs

ఆంధ్ర మరియు తెలంగాణ ఆఫీసులో ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ రకాల ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సపోర్ట్ తో మెగా జాబ్ మేళ అనేది నిర్వహిస్తున్నారు. Ravindra Degree College for Women, Abbash Nagar, Kurnool.. Date : 30/05/2025 జిల్లాలో ఈ యొక్క జాబ్ మేళ ద్వారా భారీగా స్టూడెంట్స్ ని వివిధ రకాల కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

✅కంపెనీ వివరాలు :

కంపెనీ పేరు :పోస్ట్ పేరు : ఖాళీలు : విద్య అర్హత :జీతం :
Dixon Technologies Machine Operator50SSC, Inter,B.Tech.Diploma17,500/-
Amaraja Group LtdMachine Operator80SSC, Inter 12,500/-
Blinkit Pickers/Packers. 50Inter, Degree17,000/-
CIE Auto Motive CompanyMachine Operator/Technician 50ITI, Diploma16,800/-
DaikinAssembly 50SCC To Degree16,000/-
DSR InfraSite Engineer50Civil Course Related17,000/-
Excelero Fin TechBDE Officer50Any Degree, MBA20,000/-
FreechargeSales10Inter, Above20,000/-
Hero MotorsTrainee80ITI to Any Qualifications25,000/ –
KSH Machine Operator50ITI, Diploma16,000/-
Paytm Filed Sales 20SSC to Degree16,000/-
SBI CardsCredit Card Officers30Inter, Diploma& Degree/18,000/-
Shridi Sai ElectronicsTechnician 59ITI to Degree20,000/-
StartekBPO80any Degre16,000/-
Tech MahindraBPO100Degree18,000/-

✅వయస్సు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు 18 to 35 మధ్య ఉండవలెను.

✅వర్క్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలు మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఆఫీసు లో మరియు హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

✅ఇంటర్వ్యూ వివరాలు :

Job Mela Location : Ravindra Degree College for Women, Abbash Nagar, Kurnool.

Job Mela Date : 30/05/2025.

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *