LG Soft India కంపెనీలో Freshers సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి LG Soft India ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి C/C++ Developer Role/Freshers జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our WhatsApp Group
☑️Job Description :
కంపెనీ పేరు : LG సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
జాబ్ పొజిషన్ : C/C++ Developer Role/Freshers.
జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ డెవెలపర్.
వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
స్కిల్స్ : C, C++, embedded programming, Linux, Data Structure & OS Concepts.
విద్య అర్హత : B.E/B.Tech (IT/CS/ECE/EEE).
Passouts : 2023/2024/2025.
మార్క్స్ : min 65% మార్కులతో పాస్ అయితే చాలు.
వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసు.
జీతం : CTC 4.90-LPA చెల్లిస్తారు.
ఇతర వివరాలు : వారానికి 5 రోజులు వర్క్ ఉంటుంది.
☑️Selection Process :
- 1. Online Assessment.
- 2. Online Assessment (Coding Test).
- 3. Face to Face Technical Interview.
- 4. Face to Face HR Interview.
📌Notification &Apply Link :[ Click Here🗒️ ]
Join Our Telegram Job Page : Click Here
Join Our WhatsApp Job Page : Click Here