హైదరాబాద్ Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Support Executive Voice and Chat Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
☑️Job Details Below :
కంపెనీ పేరు : టెక్ మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్.
జాబ్ రోల్ : UK వాయిస్ మరియు చాట్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ : 28th Oct & 06th Nov 2025.
ఇంటర్వ్యూ లొకేషన్ : Pranavs One Building 5th florr Opp: irrum Manzil Metro Station.
ఖాళీలు : మొత్తం 100+ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హత : ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండవలెను.
ఎక్స్పీరియన్స్ : Freshers & Experience వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోవచ్చు.
స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
షిఫ్ట్ : నైట్ షిఫ్ట్ (UK) ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
జీతం : Voice Process.
- Freshers : 3.5LPA
- Experience : up to 5.5 LPA
జీతం : Chat Process
- Freshers : 2.4 LPA
- Experience : upto 3.5 LPA
డాక్యుమెంట్స్ : 2 copies of Resume, Aadhar card (mandatory).
☑️కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌Notification Link : Click Here 🔔
Join Telegram Group Link : Click Here
Join WhatsApp Job Page : Click Here