Private Jobs

HSBC కంపెనీలో Talent Sourcing Specialist (Apprentice) జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HSBC ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Talent Sourcing Specialist (Apprentice) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

☑️Job Description :

  • కంపెనీ పేరు : HSBC ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ పొజిషన్ : Talent Sourcing Specialist (Apprentice).
  • వర్క్ లొకేషన్ : ముంబై ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు 2025.
  • ట్రైనింగ్ జీతం : నెలకి 22,100/- నుంచి 56,000/- వరకు చెల్లిస్తారు.
  • ట్రైనింగ్ సమయం : upto 12 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
  • పాస్ అవుట్ : 2020 to 2025 లో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • ఇతర స్కిల్స్ : ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి. అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
  • Last Date : 10th June 2025.

☑️Apply Process :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..

📌Apply for HSBC : Click Here 🔔

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *