Infinite కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Infinite ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Networking & Programming జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
క్లౌడ్ సపోర్ట్, ఇన్ఫ్రా/డెస్క్టాప్, నెట్వర్క్ ఇంజనీర్, జావా, డెవెలపర్, సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పైన ఉన్న స్కిల్స్ మీకు నాలెడ్జ్ ఉంటే మీరు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు.
☑️జాబ్ వివరాలు :
విద్య అర్హత : Batch 2024/2025 Graduation పాస్ అయ్యి ఉండవలెను.
అర్హత : BE/BTech, MCA or MSc graduates from CSE, ECE, EEE, E&I Etc..
జీతం : CTC 3.6 TO 4 LPA
మార్కులు : min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
జాబ్ లొకేషన్ : వైజాగ్ (only).
జాయినింగ్ తేదీ : 1st Week of October 2025.
ట్రైనింగ్ సమయం : 3 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
ట్రైనింగ్ జీతం : Rs.16,000/- నుంచి Rs.21,000/- వరకు చెల్లిస్తారు.
సర్విస్ అగ్రేమ్మెంట్ : 2 years & 2 laks
Residency Criteria : must be from vizag or nearby areas such as రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, శ్రీ కాకులం, గుంటూర్, భువనేశ్వర్ మరియు హైదరాబాద్.
☑️ఎంపిక విధానం :
- Phase 1 : Online-Group Discussion (GD)- Online Aptitude Test.
- Phase 2 : On-Campus (In person) -Technical Interview -HR Interview.
☑️అప్లై ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడండి.
📌Notification Link : Click Here👇