Private Jobs

నిరుద్యోగ యువతి, యువతకు ప్రైవేట్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు | Mega Job Mela Telangana 2025

తెలంగాణ నిరుద్యోగులకు గొప్ప శుభవార్త యువతి, యువతకు ప్రైవేట్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు. తెలంగాణ గవర్నమెంట్ ద్వారా, ఖానాపూర్ నియోజవర్గం లో ఈ ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

మొత్తం 60కి పైన ప్రముఖ కంపెనీలు, నిరుద్యోగులకు యువతి, యువకులకు మంచి అవకాశం !

👉తేది & సమయం :

Date : 12-07-2025 (Saturday).

Venue : AMK Function Hall, Khanapur.

Time : From 10am to 4pm.

👉వస్తున్న కంపెనీ పేర్లు :

60+ కంపెనీలు వస్తున్నాయి దాంట్లో కొన్ని కంపెనీల పేర్లు Apollo Pharmacy, Aurobindo, Axis Bank, Big Basket, Dr. Reddy’s Foundation, Genpact, Hetero, Zepto, ICICI Bank, KOTAK, L&T Finance, MRF, PAYTM, NIIT, Trent, Justdial, MedPlus, Konnect, Sutherland, Tech Mahindra మరియు ఇతర కంపెనీలు వస్తున్నాయి.

👉విద్య అర్హత :

ఈ వివిధ కంపెనీలో ఉన్న జాబ్స్ కి మీరు జాబ్ తెచ్చుకోవాలి అంటే మీకు కావాల్సిన విద్య అర్హతలు : SSC/ Intermediate, Diploma, ITI, Degree, B.Tech, PG, Post Graduation.

👉కావలసిన డాక్యుమెంట్స్ :

  1. All Educational Certificates
  2. 5+ Resume Xerox Copies
  3. Any One Govt ID Proof

మీ విద్య అర్హత ప్రకారం ఉద్యోగ అవకాశాలు పొందేందుకు, తప్పనిసరిగా ఈ క్రింది లింకు ద్వారా రిజిస్టర్ చేసుకోండి.

📌Registration Link : Register Now

Follow Telegram Job Page : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *