TASL Recruitment 2025 | టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్ లో జాబ్స్ 2025
నిరుద్యోగులకు గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఏరోస్పేస్, డిఫెన్సు రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో డైరెక్ట్ వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
☑️ఇంటర్వ్యూ _వివరాలు :
ఈ ఇంటర్వ్యూ ద్వారా తమ హైదరాబాద్ ఆఫీసులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
Venue : హోటల్ SN గ్రాండ్, తుక్కుగూడ, శంషాబాద్, హైదరాబాద్.
Date : 13th జులై 2025.
Time : 10am to 5pm.
☑️ఉద్యోగ వివరాలు :
TASL సంస్థలో పెయింట్ షాప్ ఆపరేటర్, అసెంబ్లీ ఆపరేటర్ పోస్టుల కోసం ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
☑️విద్య అర్హతలు :
ఈ ఇంటర్వ్యూ హాజరుఅయ్యే వాళ్ళు ITI పూర్తి చేసి ఉండాలి. సంబందిత ఫీల్డ్ లో నాలెడ్జ్ అనేది కూడా ఉండవలెను.
☑️కావాల్సిన _డాక్యుమెంట్స్ :
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో కల్గిన రెస్యూమే ఉండాలి.
- అన్నీ విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
- పనితనం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ సర్టిఫికేట్ ఉండాలి.
📢Join Our Telegram Group
Freshers IT Jobs : Click Here👇
Flipkart Warehouse Jobs : Click Here
IDFC Bank Jobs : Click Here👇