Private Jobs

Mega Job Mela at Khammam | Mega Job Mela Telangana 2025

సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిసేబుల్డ్ ఖమ్మం జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం మరియు దివ్యంగుల కోసం Samarthanam Trust వాళ్ళు మెగా జాబ్ మేళ అనేది నిర్వహిస్తున్నారు. Daripally Anantha Ramulu College of Engineering & Technology వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

☑️పూర్తి వివరాలు :

ఈవెంట్ తేదీ : 23rd July, 2025,

సమయం : ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.

అడ్రసు : Daripally Anantha Ramulu College of Engineering & Technology Daripally Circle, Sathyanarayanapuram, Khammam BY Pass, Maremma Temple Road, Khammam – Telangana – 507003

వయస్సు : 18 నుండి 35 సంవత్సరాలు.

ఉద్యోగ రకము : IT, BPO, డేటా ఎంట్రీ, ఈ-కామర్స్, రిటైల్, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్.

అర్హతలు : 10th, ఇంటర్, ITI, డిప్లొమా,డిగ్రీ, పీజీ, ANM, GNM, BSc నర్సింగ్ మరియు ఏదైనా ఒకేషనల్ కోర్సు

కాంటాక్ట్ నెంబర్ : 6364867804, 6364863213 & 6364863218.

Khammam, Bhadradri Kothagudem, Mahabubad, Suryapet Districts.

For Registration click on the link : Click Here👇

For More Information about Job Mela Join whats app Group : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *