సాఫ్ట్వేర్ ఉద్యోగానికి జాబ్ ట్రైనింగ్ 2025 | Volopay Company Internships 2025
జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి Volopay అనే ప్రైవేట్ కంపెనీ ద్వారా మనకి Backend Developer Internships & Lead Development Representative Intern అనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి సాఫ్ట్వేర్ జాబ్ కి ట్రైనింగ్ ఇచ్చి జీతం అనేది చెల్లిస్తారు. ఈ Volopay అనే కంపెనీ Corporate Cards, Bills, Payments, Approvals, Expense, Accounting Automation Services మీద పని చేస్తుంది.
ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✍️ముఖ్యమైన వివరాలు:
- ఉద్యోగం: Backend Developer Intern & Lead Development Representative Intern.
- ట్రైనింగ్ లో జీతం: Rs.20,000/- to Rs.30,000/-
- ట్రైనింగ్ ప్రదేశం: Bengaluru & Remote ( Work from home/office).
- ట్రైనింగ్ సమయం: మీకు 6-నెలల పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది.
🎓విద్య అర్హత & స్కిల్స్:
- ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ (B.Tech/Graduation/ M.Tech/ MCA) పాస్ అయ్యి ఉండవలెను.
- 0-1 Years పనితనం ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.
- మీకు One Javascript Web Framework నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- వివిధ రకాల ప్రాజెక్టు హ్యాండిల్ చేసి స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, లినెక్స్ సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
✅వర్క్ ఏం చేయాలి:
ఈ కంపెనీ లో జాయిన్ అయిన తర్వాత మనం ఈ ఉద్యోగానికి ఏం వర్క్ చేయాలి కింద ఇవ్వబడింది చూడగలరు.
- Front end Developers మరియు ఇతర టీం మెంబర్స్ తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాజెక్టు సంబంధించిన ఫంక్షన్, డిజైన్ ఇతర టూల్స్ మీద మనం టీం మెంబర్స్ తో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాజెక్టు లో ఉన్న టెక్నికల్ ఇష్యూ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
- APIs ప్రొజెక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- ఇతర ప్రాజెక్టు వర్క్స్ అనేది చేయాల్సి ఉంటుంది.
📌Selection Process:
ఈ ఉద్యోగానికి Candidate ని ఎలా Select చేస్తారు అంటే :
- 1. మీరు ముందుగా Official Website Click చేయండి.
- 2. Job Description అంతా చదివిన తరవాత Application Form Fill చేయండి.
- 3. మీ యొక్క ప్రొఫైల్ Shortlist చేస్తారు.
- 4. Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
- 5. Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
- 6. Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది.
📍Application Process:
- 1. Volopay Official Website క్లిక్ చేయండి.
- 2. Online Application పూర్తిగా Fill చేసి Submit చేయండి.
- 3. మీరు Submit చేసిన Details, Resume ప్రకారం, HR Team చెక్ చేసి, మీ Profile Shortlist అయితే మీకు Response వస్తుంది.