Conduent కంపెనీలో ఉద్యోగాలు | Conduent Company Jobs 2025 | వైజాగ్ ఉద్యోగాలు
మన వైజాగ్ లో ఉన్న Conduent అనే ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగాలు. నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Conduent ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Experience Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి..
పైన ఉన్న WhatsApp+ Telegram గ్రూప్ లో అవ్వండి👆
✍️ఇంటర్వ్యూ వివరాలు:
ఇంటర్వ్యూ తేది: 25th Sep, 2025.
ఆఫీసు అడ్రసు: CONDUENT Business Services Pvt ltd. Hill no. 3, IT/ITES, Millennium Tower, Rushikonda, Madhurawada, Visakhapatnam, Andhra Pradesh.
వర్క్ లొకేషన్: విశాఖపట్నం.
జీతం వివరాలు: Rs. 2.75 నుంచి Rs. 3.75 LPA వరకు జీతం చెల్లిస్తారు.
మొత్తం పోస్టులు: 80+ ఉద్యోగాలు ఉన్నాయి.
షిఫ్ట్: ఈ ఉద్యోగానికి మీరు నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
జాబ్ టైపు: ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
🎓విద్య అర్హత & పనితనం :
అర్హత: ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి Any Graduation గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
Work Experience: 1-6 years of experience who are interested in Voice Process (Inbound calls).
మీరు BPO ఇంటర్నేషనల్ ఇండస్ట్రి లో పని చేయాల్సి ఉంటుంది.
వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు కాలింగ్ బాక్గ్రౌండ్ లో ఉంటే మీకు జాబ్ వస్తుంది.
మీరు నైట్ షిఫ్ట్ ప్రాజెక్టు లో పని చేయాల్సి ఉంటుంది.
🎯వర్క్ & స్కిల్స్:
మీకు ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
మీకు కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి.
మీరు ఇంటర్నేషనల్ BPO టీంతో పని చేయాల్సి ఉంటుంది.
మనం కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
మనం అమెరికన్ నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
✅అప్లై చేసే విధానం:
👉ముందుగా మీరు Official Notification చెక్ చేయండి.
👉దీంట్లో Mention చేసిన Job Details చూసి, మీరు Eligible అయితే Direct గా Walk-in interviews కి వెళ్ళండి.
👉 Date & Address నోటిఫికేషన్ లో కూడా ఉంటుంది.
👉కంపెనీ పెట్టిన Selection Rounds లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ వస్తుంది.