Front End Engineer (Immediate Joining) Jobs | Salary: 3.5L to 5LPA | అర్జెంట్ ఉద్యోగాలు ఉన్నాయి
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి MANDELBULB TECHNOLOGIES ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Front End Engineer (Immediate Joining) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✍️కంపెనీ వివరాలు:
కంపెనీ పేరు: MANDELBULB TECHNOLOGIES ప్రైవేట్ లిమిటెడ్.
జాబ్ పొజిషన్: Front End Engineer (Immediate Joining).
జీతం: Rs. 3.5L to Rs. 5-LPA వరకు జీతం చెల్లిస్తారు.
విద్య అర్హత: B.Tech, BE, M.Tech, ME పాస్ అయ్యి ఉండాలి.
జాబ్ టైపు: ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
ఎక్స్పీరియన్స్ : ఈ ఉద్యోగానికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
వర్క్ మోడ్: ఈ ఉద్యోగానికి మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
స్కిల్స్ : Git, React.js, RESTful API, Angular మీద మీకు నాలెడ్జ్ ఉండాలి.
✅Skills Required:
- Javascript/ Typescript+ Frameworks, React, Vue or Next.js మీద మీకు నాలెడ్జ్ ఉండాలి.
- HTML, CSS, and responsive design మీద మీకు నాలెడ్జ్ ఉండాలి.
- REST APIs and state management మీద మీకు నాలెడ్జ్ ఉండాలి.
- Git, version control, and collaborative workflows మీద మీకు నాలెడ్జ్ ఉండాలి.
Experience with backend basics (Flask, FastAPI, Node.js).
☑️ట్రైనింగ్ లో మీకు:
ఈ కంపెనీ లో ట్రైనింగ్ లో మీకు కొన్ని స్కిల్స్ మీద నాలెడ్జ్ అనేది వస్తుంది మరియు వాళ్ళు అన్నీ విధాలుగా ట్రైనింగ్ అనేది ఇస్తారు.
- AI-First development and power products మీద మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు.
- Training in Microsoft Fabric, Azure, and Generative AI stacks, Mentorship, certifications ట్రైనింగ్ ఇస్తారు మరియు రియల్ వరల్డ్ ప్రాజెక్టు చేపిస్తారు.
🎯అప్లై చేసే విధానం:
👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా కంపెనీ Official Website కి వెళ్ళండి.
👉 వెంటనే ఈ “Front End Engineer” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.
👉ఈ ప్రాసెస్ అంత మీరు Online లో చేసుకోండి.
👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది.
📌Apply Link: | Click Here |
📌WhatsApp Group: | Click Here |