Infosys & Walmart కంపెనీ లో ఉద్యోగాలు 2026 |Travelopia కంపెనీలో అనాలిస్ట్ ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys & Walmart & Travelopia ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Retail Banking-Indirect Auto Retail Lending జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📲Infosys Company(జాబ్ డీటైల్స్):-
👉Interview Date:16th MAY- 2026 at 10am to start.
Infosys Interview Address:
Infosys STP ,B2, Ground Floor, Infosys Limited, Opp ISB, Gachibowli, Hyderabad – 502032.
- కంపెనీ పేరు: Infosys BPM Private Limited.
- జాబ్ పొజిషన్: Walkin Drive Hyderabad రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- ఆఫీసు లొకేషన్: హైదరాబాద్ ఆఫీసు లో వర్క్ చేయాల్సి ఉంటుంది.
- నెలకి జీతం : Rs.35,000 /- per month (Expected).
- Act as the primary point of contact for process-related queries.
- Provide real-time support to teammates during live transaction reviews.
- Clarify SOPs, policy changes, and client updates.
- Ensure accurate and consistent application of process guidelines.
- జాబ్ టైపు: ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
- ఖాళీలు: మొత్తం 20+ మంది కావలెను.
- Experience:2 to 5 years of experience in US lending industry, Quality Assurance, Auto Lending.
- వర్క్: మీరు కంపెనీ ప్రాజెక్టు టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి Graduate degree in any discipline
- Background in Banking, Finance, or Commerce preferred. డీగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్: Skills in GIS, Infomation system, Field mapping, Autocad, Electricals skills required.
📌Infosys More Details Link: Click Here👇
✍️Walmart కంపెనీ details:
- కంపెనీ పేరు: Walmart ప్రైవేట్ లిమిటెడ్
- జాబ్ పొజిషన్: Grad Intern- No Work Experience రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- లెవెల్: సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్.
- ఆఫీసు లొకేషన్: బెంగళూరు,
- Stipend: Rs.80,000/- per month (Expected).
- జాబ్ టైపు: ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
- వర్క్: మీరు కంపెనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి BTech/ BE లో కంప్యూటరు సైన్స్డి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మరియు ఇతర బ్రాంచ్ లో డీగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- ఇంజనీరింగ్ 2026 లో పాస్ అయ్యి అయ్యే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్: Skills in Python, Java, C++, Javascript, Github, Merge, Data structures, system engineer, system design skills required.
✍️2.Travelopia కంపెనీ details:
- కంపెనీ పేరు: Travelopia ప్రైవేట్ లిమిటెడ్
- జాబ్ పొజిషన్: Security Operations Analyst రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- లెవెల్: Analyst రోల్.
- ఆఫీసు లొకేషన్: బెంగళూరు,
- Stipend: Rs.8-LPA/- (Expected).
- జాబ్ టైపు: ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
- వర్క్: మీరు కంపెనీ లో అనాలిస్ట్ టీం ప్రాజెక్టు టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి BTech/ BE లో కంప్యూటరు సైన్స్డి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మరియు ఇతర బ్రాంచ్ లో డీగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్: Skills in Python, Communication skills, Analytics, Analysis, system engineer, system design skills required.
- Work: Monday to Friday (11.30am to 8.30pm) (6.30pm to 3.30am)8-hours shift work.
- Posted: 12th Nov, 2025
- Closing: 24th Nov, 2025
🎯Apply Process:
ఈ ఉద్యోగానికి Candidate ని ఎలా Select చేస్తారు అంటే :
- మీరు ముందుగా Official Website Click చేయండి.
- Job Description అంతా చదివిన తరవాత Application Form Fill చేయండి.
- మీ యొక్క ప్రొఫైల్ Shortlist చేస్తారు.
- Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
- Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
- Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది.
📲Walmart Apply Link: Click Here 👇
📲Travelopia Apply Link: Click Here 👇
INFOSYS Company Link: Click Here 👇