Private Jobs

ACT Fibernet లో ఉద్యోగాాలు | మీరు డైరెక్ట్ గా HRతో మాట్లాడవచ్చు |12th Pass Jobs |Degree Pass Jobs

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ACT Fiber Net ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీసు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ HR డిపార్ట్మెంట్ నెంబర్ కి కాల్ చేయగలరు మరియు ఈ కంపెనీ లో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు టీం లీడర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ACT Fiber Net ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీసు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ కంపెనీ లో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు టీం లీడర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది ఒక బ్రాండెడ్ ఇండియన్ టెలీ-కమ్యూనికేషన్స్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఫైబర్ నెట్ నీ ప్రతి ఇంటికి/హోమ్ కి సర్విస్ ప్రొవైడ్ చేస్తారు.

పోస్ట్ వివరాలు :

ఈ అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ లో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు టీం లీడర్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావలెను.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్, ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి మీకు నెలకి Rs.15,000/- నుంచి Rs.30,000/- వరకు జీతం చెల్లిస్తారు.

పని చేసే ప్రదేశం :

ఈ ఉద్యోగాలు విజయవాడ,గుంటూర్,ఏలూరు,భీమవరం,మచిలీపట్నం,వైజాగ్,విజయనగరం,రాజమండ్రి,కాకినాడ,నెల్లూరు,తిరుపతి మరియు ఒంగోల్ వంటి ప్రదేశాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు :

  • ఆన్ జాబ్ రోల్
  • నెల నెల Incentives
  • మెడికల్ ఇన్షూరెన్స్ పెట్రోల్ అలవెన్సు
  • 2 వీలర్+ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.

జాబ్ వివరణ :

  • సేల్స్ విసిట్,న్యూ కస్టమర్ తో మాట్లాడాలి మరియు మైన్టైన్ కస్టమర్ డేటా.
  • మనం కస్టమర్ కి మన సర్విస్. ప్రోడక్ట్స్,బెనిఫిట్స్ గురించి చెప్పాల్సి ఉంటుంది.
  • మీట్ సేల్స్ టార్గెట్ మరియు మైన్టైన్ కస్టమర్ రిలేషన్స్.
  • కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
  • generate సేల్స్ lead మరియు డీల్ మీద పని చేయాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5-6 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

అప్లికేషన్ విధానం :

మీకు ఈ ఉద్యోగానికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ కి కాల్ చేయగలరు.

  • 9100056025
  • 8790600638
  • 9640018153

4 thoughts on “ACT Fibernet లో ఉద్యోగాాలు | మీరు డైరెక్ట్ గా HRతో మాట్లాడవచ్చు |12th Pass Jobs |Degree Pass Jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *