హైదరాబాద్ లో అర్జెంట్ ఉద్యోగాలు |Ramoji Film City jobs in Hyderabad | 10th pass jobs telugu
హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రముఖ Ramoji Film City లో పని చేయడానికి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా HR కి కాల్ చేసి మాట్లాడవచ్చు మరియు ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే మీరు డైరెక్ట్ గా HR కి కాల్ చేసి మాట్లాడవచ్చు.
పని చేసే ప్రదేశం :
మన హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రముఖ Ramoji Film City లో పని చేయడానికి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
పోస్ట్ వివరాలు :
ఈ రామోజీ ఫిల్మ్ సిటీ లో మనకి కాటరింగ్ బాయ్స్-30 అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో ఉన్న ఈ జాబ్స్ కి మీరు జాయిన్ అయ్యి పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
మీరు ఈ ఉద్యోగానికి జాయిన్ అవ్వాలి అంటే మీరు చదవుకున్న లేక చదువుకోకున్న ఈ ఉద్యోగానికి మీరు ఈ రామోజీ ఫిల్మ్ సిటీ లో జాయిన్ అవ్వచ్చు.
జీతం(Salary) :
ఈ ఉద్యోగానికి మనకి నెలకి Rs.12,000/- వేల నుండి Rs.13,500/- వరకు జీతం చెల్లిస్తారు. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ లోనే మనకి ఉచిత ఫుడ్ మరియు రూమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
వయస్సు(Age) :
ఈ ఉద్యోగంలో మీరు చేరాలి అంటే మీకు వయస్సు 19-years నుండి 30-years వరకు ఉండాలి మరియు ఓన్లీ పురుషులు మాత్రమే అర్హులు.
ఇతర వివరాలు :
- ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
- వారానికి 5-6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- మీకు 1-2 రోజులు సెలవు కూడా ఇస్తారు.
- మీరు వివిధ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ ఏం చేయాలో కూడా మీకు ఈ టీం వాళ్ళు నేర్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి అప్లికేషన్ చెల్లించాల్సిన అవసరం లేదు.
HR Sir Number :
మీకు ఈ ఉద్యోగం ఇంట్రెస్ట్ ఉంది ఈ రామోజీ ఫిల్మ్ సిటీ లో జాయిన్ అవ్వాలి అంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మీరు ఈ ఉద్యోగానికి సంబందించిన పూర్తి వివరాలు మరియు పని ఏం చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలి, ఎపుడు జాయిన్ అవ్వాలి ఇలా అన్నీ వివరాలు మీకు సర్ వాళ్ళు వివరంగా చెప్తారు.
- నెంబర్ : 9000049345