Private JobsWork From Home Jobs

RecruitCRM Company Work From Home Jobs | Work From Home Job Training and Stipend Telugu 2025

నిరుద్యోగులకి గొప్ప శుభవార్త Recruit CRM కంపెనీ నుండి Work From Office/ Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో కస్టమర్ సక్సెస్ ఫ్రెషర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

Recruit CRM కంపెనీ ఒక ఫాస్ట్-growing Saas కంపెనీ మరియు అమెరికా, ఐర్లాండ్ మరియు ఇండియా లో ఈ కంపెనీ బ్రాంచ్లు ఉన్నాయి. ఈ కంపెనీ ప్రస్తుతం కస్టమర్ సక్సెస్ ఫ్రెషర్ అని ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో ఫ్రెషర్స్ కోసం కస్టమర్ సక్సెస్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.మొత్తం 10 ఖాళీల కోసం భారీ చేస్తున్నారు.Both ఫ్రెషర్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఫ్రెష్ గ్రాడ్యూయేట్/ పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.B.Com, BA, BBA, M.Com, MA, MBA బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి. అది కూడా 2024 లేదా 2025 లో పాస్ అయ్యి ఉండవలెను.

ట్రైనింగ్ +జీతం ( Salary) :

  • మొదటగా ఈ ఉద్యోగానికి మీకు 6 & 7.5 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • ఈ ట్రైనింగ్ లో మీకు వర్క్ ఏం చేయాలో నేర్పిస్తారు.
  • ఈ ట్రైనింగ్ సమయంలో నెలకి Rs.12,000/- జీతం కూడా చెల్లిస్తారు.
  • ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు Rs. 5,00,000/- to 6-LPA జీతం చెల్లిస్తారు.
  • ఈ ఉద్యోగానికి వారానికి 42.5 గంటలు( 8.5 గంటలు రోజుకి ) పని చేయాల్సి ఉంటుంది.

పని ఏం చేయాలి :

  • ఈ కంపెనీ లో మీరు recruit CRM ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలి.
  • హ్యాండిల్ క్లయింట్ కాల్స్,ఈమెయిల్,చాట్ మరియు వీడియొ కాల్ ద్వారా వాళ్ళకి ఉన్న ప్రాబ్లం కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ కి ఉన్న ప్రాబ్లం నీ తెలుసుకోవాలి.
  • కంపెనీ కమ్యూనికేషన్ మరియు గైడ్లైన్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • సర్విస్ డెలివేరి గురించి తెలుసుకొని పని చేయాల్సి ఉంటుంది.

ఏం స్కిల్స్ ఉండాలి :

  • ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Saas మీద బేసిక్ నాలెడ్జ్ ఉండవలెను.
  • ప్రాబ్లం-సాల్వ్,అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
  • డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి.

కంపెనీ బెనిఫిట్స్ :

  • ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
  • రిమోట్ లొకేషన్ కింద పని చేసుకోవచ్చు.
  • ఓపెన్ కమ్యూనికేషన్ సపోర్ట్ ఉంటుంది.
  • కాంపిటీటివ్ శాలరీ ఇస్తారు.
  • వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు.
  • కంపెనీ నుండి ఇతర బెనిఫిట్స్ లభిస్తుంది.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో ఎంపిక విధానం ద్వారా సెలెక్ట్ చేస్తారు దానికి సంబంధించిన వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

  • ఆన్లైన్ టెస్ట్ (MCQ)
  • Assignments
  • Virtual Interviews

Product Management Link : Click Here

Apply Link : Click Here

2 thoughts on “RecruitCRM Company Work From Home Jobs | Work From Home Job Training and Stipend Telugu 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *