Private Jobs

ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు |Free Training & Free Job Placements 2026

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం!  ఉన్నతి ఫౌండేషన్ (Unnati Foundation) బెంగళూరులో 35 రోజుల ప్రత్యేక ‘రెసిడెన్షియల్ స్కిల్ డెవలప్‌మెంట్’ శిక్షణను అందిస్తోంది. 

నిరుద్యోగ యువతి, యువకులకు 35 రోజుల పాటు TALLY+GST, Computer Skills, Spoken English, Life Skills మరియు ఇతర కోర్సు/స్కిల్స్ మీద జాబ్ వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ట్రైనింగ్ వివరాలు:

  • 35 రోజుల్లో మీరు నేర్చుకునే అంశాలు:
  • స్పోకెన్ ఇంగ్లీష్ (Spoken English)
  • కస్టమర్ రిలేషన్ షిప్ (Customer Relationship)
  • కంప్యూటర్ స్కిల్స్ (Computer Skills)
  • టాలీ (Tally)
  • లైఫ్ స్కిల్స్ (Life Skills)

ముఖ్యమైన వివరాలు:

  • 📌 ముఖ్య వివరాలు:*
  • ఉద్యోగ హామీ: శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రముఖ కార్పొరేట్ సంస్థలలో 100% ఉద్యోగ అవకాశాలు.
  • వయోపరిమితి : 18 నుండి 28 సంవత్సరాలు.
  • విద్యార్హత: 10వ తరగతి, ఇంటర్మీడియట్ ,డిగ్రీ ( పాస్ / ఫెయిల్ )
  • సదుపాయాలు: బెంగళూరు సెంటర్‌లో వసతి మరియు భోజనం కల్పించబడును (వీటి కోసం స్వల్ప రుసుము వర్తిస్తుంది). 

Contact Number: 9000487423

ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత వివిధ ప్రైవేట్ సంస్థలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నందు కనిష నెలసరి జీతం: 15,000/- మించి ఉద్యోగ అవకాశాలు 100% కల్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *