RITES Apprentice Job Notification 2024 |RITES లో వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ 2024
ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి RITES లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో గ్రాడ్యూయేట్ ట్రైనింగ్, డిప్లొమా ట్రైనింగ్, ట్రేడ్ ట్రైనింగ్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తునా సంస్థ :
RITES లిమిటెడ్ అనేడ్ ఒక నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ సంస్థ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పని చేస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు రైల్వే కి సంబంధించిన సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇతర టెక్నాలజీస్ మీద పని చేస్తుంది.
పోస్ట్ వివరాలు :
పోస్ట్ పేరు : | జీతం (Stipend) : | ఖాళీలు : |
గ్రాడ్యూయేట్ (Apprentice) | Rs. 14,000 /- | 141 |
డిప్లొమా (Apprentice) | Rs. 12,000 /- | 36 |
ట్రేడ్ ITI (Apprentice) | Rs. 10,000 /- | 46 |
విద్య అర్హత :
ఈ సంస్థలో వివిధ ఉద్యోగాలకు వివిధ విద్య అర్హతతో నోటిఫికేషన్ రిలీస్ చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
- గ్రాడ్యూయేట్ (Apprentice) పోస్ట్ : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. BE/ BTech/ B.Arch(సివిల్. ఆర్కిటెక్చర్,ఎలెక్ట్రికల్,సిగ్నల్ మరియు టెలికాం,మెకానికల్, కెమికల్ ) చదివిన వాళ్ళు అప్లై చేసుకోండి.
- డిప్లొమా (Apprentice) పోస్ట్ : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమా(సివిల్,ఎలెక్ట్రికల్,మెకానికల్,కెమికల్) పాస్ అయిన స్టూడెంట్స్ అప్లై చేసుకోండి.
- ITI ట్రేడ్ పోస్ట్ : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ ITI ఫుల్-టైమ్ (CAD ఆపరేటర్పా,draughtsman, ఎలక్ట్రీషియన్స్,ఇతర ట్రేడ్) అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోండి.
ఎంపిక విధానం :
- మీరు ముందుగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ విద్య అర్హత మార్కుల బట్టి మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
- దీనికి ఎటువంటి పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉండదు.
- జనరల్, EWS స్టూడెంట్స్ కి min అర్హత మార్కులు 60% ఉండవలెను.
- SC/ST/OBC/ PwBd స్టూడెంట్స్ కి min అర్హత మార్కులు 50% ఉండవలెను.
- మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి పాస్ అయ్యి ఉండాలి.
అప్లై చేసే విధానం :
మీరు ముందుగా ఈ కంపెనీ కి సంబంధించిన అఫిసియల్ వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు చూసి అర్హులు అయితే దాని తర్వాత ఈ కింద ఇవ్వబడిన స్టెప్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
- ఇంజనీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ మరియు డిప్లొమా హోల్డర్స్ మీరు అఫిసియల్ NATS పోర్టల్ నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ITI ట్రేడ్ స్టూడెంట్స్ మీరు NPAS పోర్టల్ నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూసి అప్లికేషన్ చేసుకోండి.
Notification Link : Click Here
Apply Link : 1.B.Tech/Degree/Diploma 2. ITI