Uncategorized

Soft Skill Academy ద్వారా ఉచిత స్కిల్ ట్రైనింగ్ మరియు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు 2026

సాఫ్ట్ స్కిల్స్ అకాడమీ అందిస్తోంది 2-నెలల పాటు ఉచిత జాబ్ కి కావాల్సిన సకిళ్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన హైదరాబాద్ లొకేషన్ లో మరియు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వాడుకోండి. ఈ ట్రైనింగ్ లో మీకు అందించే ట్రైనింగ్ సుబ్జెక్ట్స్ కింద ఇవ్వబడినది చూడండి.

  • 1. ఇంగ్షీషు & కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు.
  • 2. సాఫ్ట్ స్కిల్స్ & లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు.
  • 3. MS ఆఫీసు- వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మరియు ఇతర అప్లికేషన్ మీద ట్రైనింగ్ ఉంటుంది.
  • 4. గూగుల్ షీట్, ఇంగ్షీషు కమ్యూనికేషన్, other ఆక్టివిటీస్ మీద ట్రైనింగ్ ఉంటుంది.
  • 5. రెస్యూమే బిల్డింగ్
  • 6. ఇంటర్వ్యూ స్కిల్స్ & మాక్ ఇంటర్వ్యూ.
  • 7. మెయిల్ రైటింగ్ మరియు ఇతర HR ఆక్టివిటీస్ మీద స్కిల్స్ నేర్పిస్తారు.

Institute బెనెఫిట్స్:

  • 1. 100% ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
  • 2. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
  • 3. ప్లేస్మెంట్ సపోర్ట్ మరియు జాబ్ సపోర్ట్ ఇస్తారు.
  • 4. విద్య అర్హత: 12th పాస్ అయితే చాలు.
  • 5. వయస్సు: 18-30 Years వరకు ఉండాలి.
  • 6. తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే అర్హులు.
  • 7. భోజన మరియు వసతి ఉండదు. NO Hostel, NO Food.
  • 8. 2-నెలల పాటు వచ్చి, ట్రైనింగ్ నేర్చుకోవాలి.
  • 9. ట్రైనింగ్ సమయం: 2-నెలలు ఉంటుంది.
  • 10. ట్రైనింగ్ టైమ్: 9.30am to 5.30pm వరకు ఉంటుంది.
  • 11. రోజులు: సోమవారం- శనివారం వరకు.
  • 12. ట్రైనింగ్ సెంటర్: Near ECIL Bus Stop, Hyderabad.
  • 13. రిజిస్ట్రేషన్ నెంబర్: 8143515619

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *