CGS కంపెనీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ 2024 |CGS Company Walk In Interview In Hyderabad 2024
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Computer Generated Solutions సంస్థ నుండి ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ (టెక్నికల్ సపోర్ట్) వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా కంపెనీ అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే కంపెనీ ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లగలరు పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
పోస్ట్ వివరాలు :
ఈ CGS కంపెనీ లో ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ (టెక్నికల్ సపోర్ట్) అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్య అర్హత :
మీరు ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన స్టూడెంట్స్ డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు. both ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
జీతం (Salary) :
- ఫ్రెషర్ కి : ఇన్-హ్యాండ్ జీతం Rs. 16,000/- to 20,000/- నెలకి జీతం చెల్లిస్తారు.
- Experience : ఇన్-హ్యాండ్ జీతం Rs.20,000/- to Rs.24,000/- నెలకి జీతం చెల్లిస్తారు.
వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కి సంబంధించిన కస్టమర్ కి టెక్నికల్ సపోర్ట్ చాట్,ఈమెయిల్,ఫోన్ ద్వారా సర్విస్ ప్రొవైడ్ చేయాలి.
- ట్రబుల్ ఘాట్ మరియు హార్డ్వేర్,సాఫ్ట్వేర్, నెట్వర్క్ ఇష్యూ సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
- ప్రొఫెషనల్ సొల్యూషన్ టు టెక్నికల్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ హైయర్-లెవెల్ సపోర్ట్ సర్విస్ ప్రొవైడ్ చేయాలి.
- మైన్టైన్ కస్టమర్ రికార్డు
- అప్డేట్ ప్రాడక్ట్ సిస్టమ్ మరియు గుడ్ సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మీద పనితనం ఉండాలి.
ఇతర బెనిఫిట్స్ :
- 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది.
- Rotational షిఫ్ట్స్ & వీక్ Off ఉంటుంది.
- వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- వర్క్ ఏం చేయాలో నేర్పిస్తారు.
- Variable పే లభిస్తుంది.
- క్యాబ్ అలవెన్సు ఉంటుంది.
- షిఫ్ట్ అలవెన్సు ఉంటుంది.
ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
- అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
కావలసిన డాక్యుమెంట్స్ :
- రెస్యూమే తీస్కొని ఉండాలి.
- అర్హత మార్కుల మేమో తీస్కొని వెళ్ళండి.
ఇంటర్వ్యూ తేదీ :
లొకేషన్ : CGS Computer Generated Solutions India Private Limited 2-91/B/12 & 13, హైటెక్ సిటీ మెయిన్ రోడ్డు,, Khanamet, మాధాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
- టైమ్ : 11am to 5:00 pm వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- 11th డిసెంబర్-2024 to 20th డిసెంబర్-2024 వరకు జరుగుతుంది.
Notification Link : Click Here