Infinx Company Walk In Interviews In Hyderabad | Jobs In Hyderabad
హైదరాబాద్లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి INFINX సంస్థ నుండి వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా ఆఫీసు లో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
మీకు త్వరగా జాబ్ కావాలి అంటే ఈ రిక్రూట్మెంట్ ను అస్సలు మిస్ అవ్వకండి. వెంటనే డైరెక్ట్ గా కంపెనీ కి వాక్-ఇన్-ఇంటర్వ్యూ కి వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది ఇంటర్వ్యూ కి చాలా easy గానే ఉంటుంది మరియు పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
పోస్టులు వివరాలు :
ఈ కంపెనీ మొత్తం 50- వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల కోసం డైరెక్ట్ ఇంటర్వ్యూ పెడ్తున్నారు. ఈ కంపెనీ లో వీళ్ళకి అర్జెంట్ గా వాయిస్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి 50 మందిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు మీరు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి చూడండి.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి ఏదైనా ఒక గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 12th(ఇంటర్), డిప్లొమా, ఏదైనా డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. Both Male/Female ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. మీకు వయస్సు 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉన్నఅభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి సంవత్సరానికి 2,40,000 జీతం చెల్లిస్తారు. నెలకి జీతం 20,000/- నెలకి చెల్లిస్తారు మీకు. జీతంతో పాటు ESIC, PF, Insurance ఇస్తారు.
కావలసిన స్కిల్స్ :
- మీకు ఇంగ్షీషు లో మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
- Night Shift పని చేయాల్సిఉంటుంది
- మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- మంచి కంప్యూటర్ Typing Speed ఉండాలి.
- మెడికల్ బిల్లింగ్ ar కాలింగ్ లేదా క్లైమ్స్ experience ఉంటే మీకు ఈ జాబ్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
కావలసిన డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే తీస్కొని వెళ్ళండి.
- అన్నీ అర్హతల మార్కుల మేమో జిరాక్స్ తీస్కొని వెళ్ళండి.
- ఏదైనా గుర్తింపు పొందిన గవర్నమెంట్ id ప్రూఫ్
ఇంటర్వ్యూ తేది :
ఈ కంపెనీ వాళ్ళు రేపు అనగా 17th 19th FEB–2025 నాడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూ టైమ్: 10:30 నుండి 3:30 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా మీ అన్నీ రకాల డాక్యుమెంట్స్ తీసుకొని ఈ ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. మీరు కంపెనీ లొకేషన్ కి వెళ్ళాక మీకు HR డిపార్ట్మెంట్ వాళ్ళు మిగితా ఇంటర్వ్యూ ప్రాసెస్ వివరాలు చెప్తారు.
కంపెనీ& ఇంటర్వ్యూ ప్రదేశం :
అడ్రసు: Infinx Maximus 2B Building, 3rd Floor IT Raheja మైండ్ స్పేస్,హైటెక్ సిటీ, Landmark: near the westin hotel, హైదరాబాద్,తెలంగాణ. ఈ లొకేషన్ కి మీరు డైరెక్ట్ గా పైన ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు వెళ్లగలరు.
Notification Link : Click Here