Fractal కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల నోటిఫికేషన్ |Fractal Off-campus Job Recruitment 2024
హాయి ఫ్రెండ్స్…నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Fractal ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి సాఫ్ట్వేర్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి Off-campus కింద Imagineer అనే డిపార్ట్మెంట్ నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
BTech/MCA జీతం :
- మొత్తం 3-year గాను జీతం Rs. 22 LPA చెల్లిస్తారు.
- 1st Year : 6 -LPA జీతం +1 lak జాయినింగ్ బోనస్ కింద చెల్లిస్తారు.
- 2nd Year : 6 .6-LPA జీతం చెల్లిస్తారు.
- 3rd Year : 7.4 -LPA జీతం +1 lak జాయినింగ్ బోనస్ కింద చెల్లిస్తారు.
Join Our WhatsApp Group
BSc/BCA జీతం :
- మొత్తం 3-year గాను జీతం Rs. 21 LPA చెల్లిస్తారు.
- 1st Year : 5.5 -LPA జీతం +1 lak జాయినింగ్ బోనస్ కింద చెల్లిస్తారు.
- 2nd Year : 6.25 -LPA జీతం చెల్లిస్తారు.
- 3rd Year : 7.25 -LPA జీతం +1 lak జాయినింగ్ బోనస్ కింద చెల్లిస్తారు.
విద్య అర్హత :
మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
- 2025 లో మాత్రమే పాస్ అయ్యి ఉండాలి.
- BTech/MCA లో 7 cgpa మార్కులతో పాస్ అయ్యి ఉంటే చాలు.
- BSc/ BCA లో 6.5 cgpa మార్కులతో పాస్ అయ్యి ఉంటే చాలు.
- ఎటువంటి Backlogs ఉండకూడదు.
- ఏదైనా బ్రాంచ్ లో పాస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలను ముంబై, బెంగుళూరు, గుర్గాంవ్, చెన్నై, పూణే మరియు నోడియా ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- జాయినింగ్ నెల : July-Sept ’25.
ఇంటర్వ్యూ రౌండ్స్ :
- ఆప్టిట్యూడ్ రౌండ్ టెస్టు ఉంటుంది.
- కోడింగ్ రౌండ్ టెస్టు ఉంటుంది.
- 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ (టెక్/ బిజినెస్/ HR)
- ఇలా వివిధ దశాల్లో ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు :
- Screening : 26 Dec-2024 to 8 Jan-2025.
- ఆన్లైన్ టెస్టు : 9-Jan-2025 to 14-Jan-2025.
- ఇంటర్వ్యూ : 16th-Jan-2025.
Notification & Apply : Click Here
Iam job application amazon
Work from home
article down apply link undi apply