Vizag Steel Plant Job Training With Stipend |Vizag GAT & TAT Job Openings 2025
హాయి ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రముఖ సంస్థ అయినటువంటి Vizag Steel Plant ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
సంస్థ &పోస్ట్ వివరాలు :
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి వివిధ రకాల జాబ్ ట్రైనింగ్ కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రాడ్యూయేట్ apprenticeship ట్రైనీస్ మరియు Technician ట్రైనీ కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ఇంజనీరింగ్ BE, BTech (మొత్తం : 200 ఖాళీలు) | డిప్లొమా (మొత్తం :50 ఖాళీలు) |
మెకానికల్, ఎలెక్ట్రికల్,ఎలక్ట్రానిక్,కమ్యూనికేషన్,కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్లర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్,కెమికల్ బ్రాంచ్ స్టూడెంట్స్ అప్లై. | మెకానికల్, ఎలెక్ట్రికల్,ఎలక్ట్రానిక్,కమ్యూనికేషన్,కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్లర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్,కెమికల్ బ్రాంచ్ స్టూడెంట్స్ అప్లై. |
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా బ్రాంచ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి.
- ఇంజనీరింగ్ /డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి.
- 2022, 2023 మరియు 2023 పాస్ అయ్యి ఉండాలి.
- ఇంజనీరింగ్ లేదా డిప్లొమా మీరు సంబంధించిన బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
జీతం (Stipend) :
- ఇంజనీరింగ్ ట్రైనీకి నెలకి జీతం Rs. 9,000/- జీతం అనేది చెల్లిస్తారు.
- డిప్లొమా ట్రైనీకి నెలకి జీతం Rs. 8,000/- జీతం చెల్లిస్తారు.
ట్రైనింగ్ వ్యవది :
ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మీకు 1-year పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం :
మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరవాత మీకు మీ యొక్క విద్య అర్హత బట్టి, మీ మార్కుల బట్టి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి ఈ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది.
ముఖ్యమైన తేదీ :
ఈ ట్రైనింగ్ కి మీకు ఆన్లైన్ ద్వారా 9th జనవరి 2025 వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Notification Link : Click Here
Official Website : Click Here