Private Jobs

Free Training & Free Job Placements In Telugu | Free Training, Food, Hostel & Job Opportunities

ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న స్టూడెంట్స్ కి ఒక గొప్ప అవకాశం ప్రముఖ సంస్థ/ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మనకి వివిధ రకాల కోర్సులు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి, దాని తరవాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. స్వామి రామానంద తీర్థ రూరల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మనకి 4+ రకాల కోర్సులు ట్రైనింగ్ ఇస్తున్నారు. తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి తో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన, భారత ప్రభుత్వం ద్వారా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు.

పైన ఉన్న Job Group లో Join అవ్వండి 👆

☑️కోర్సు వివరాలు :

👉Accounts Tally Course ( 3+ Months Training): B.Com Degree Pass.

👉 Computer Hardware Assistant (3+ Months): Inter Pass.

👉Automobile Repairing- 2wheeler (3+ Months Training): 10th Class Pass.

👉Solar System Installation (3+ Months Training): 10th Class Pass and ITI.

☑️విద్య అర్హత :

ఈ కోర్సు లో మీరు జాయిన్ అవ్వాలి అంటే min 10th Class నుంచి Inter, Degree(B.Com) పాస్ అయ్యి ఉండాలి.

☑️ఇతర వివరాలు :

  • వయస్సు 18-30 years మధ్య ఉండాలి.
  • గ్రామీణ స్టూడెంట్స్ అర్హులు.
  • చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు.

☑️కావాల్సిన డాక్యుమెంట్స్ :

  • అర్హతల ఒరిజినల్ సర్టిఫికేట్ మరియు జిరాక్స్ ఉండాలి.
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • ఆధార కార్డ్ ఉండాలి.
  • రేషన్ కార్డ్ ఉండవలెను.

☑️అడ్రసు :

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాలపూర్ (గ్రా), పోచంపల్లి (మా”), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.

  • హైదరాబాద్- Dilsukh నగర్ నుండి 524 నెంబర్ బస్ ఉంటుంది.
  • సమీప రైల్ స్టేషన్ :bb నగర్, భువనగిరి.

☑️అడ్మిషన్ తేదీ :

అడ్మిషన్ తేదీ : (01-09-2025) నాడు మీరు డైరెక్ట్ గా విద్య అర్హత సర్టిఫికేట్ తీస్కొని వేలాల్సి ఉంటుంది. అదే రోజు మీకు ఈ కోర్సు లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది.

Contact Number : 9133908000, 9133908111, 9133908222, 9948466111.

7 thoughts on “Free Training & Free Job Placements In Telugu | Free Training, Food, Hostel & Job Opportunities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *