Private JobsWork From Home Jobs

Free Software Development Internship 2025 |Latest Software Internship Opportunity 2024

సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఉచిత ఇంటర్న్షిప్ మరియు ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి EzLearn ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉచితంగా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

ముఖ్యమైన వివరాలు :

ఇంటర్వ్యూ ప్రాసెస్ :తేదీ :
రెస్యూమే ఎంపిక 10 Dec- 05 Jan-2025
టెక్నికల్ ఇంటర్వ్యూ 1 15 Dec- 10 Jan-2025
HR ఇంటర్వ్యూ up to 28 Jan-2025

Join Our WhatsApp Group

పోస్ట్ వివరాలు :

ఈ EzLearn సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ అనే జాబ్ రోల్ కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ వాళ్ళు SDE Intern గా కటింగ్ ఎడ్జ్ మరియు ప్రొజెక్ట్స్ టీంలో పని చేయడానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • ట్రైనింగ్ : 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.

విద్య అర్హత :

  • మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ ఇంజనీరింగ్/ మాస్టర్స్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి.
  • కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
  • మంచి మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
  • వెబ్ డెవలప్మెంట్ మరియు టెక్నాలజీ మీద ఇంటరెస్ట్ ఉండాలి.
  • వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.

జీతం (Salary) :

  • మీకు ట్రైనింగ్ లో Rs 40,000/- నుండి Rs 1,00,000/- వరకి Stipend ఇస్తారు.
  • ట్రైనింగ్ తర్వాత జీతం Rs 8-12 LPA ఇస్తారు.

కంపెనీ బెనెఫిట్స్ :

  • వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.
  • ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
  • వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఇస్తారు.

వర్క్ ఏం చేయాలి :

  • డిజైన్, డెవలప్, టెస్ట్ బాక్ end సిస్టమ్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాడక్ట్ మరియు డిజైన్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాజెక్టు లో ఏదైనా సమస్య వస్తే దానికి సాల్వ్ చేయాలి.
  • క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ మరియు అప్లికేషన్స్ మీద పని చేయాలి.
  • ప్రాజెక్టు సంబంధించిన కోడ్ రాయడం, డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం వర్క్ చేయాలి.
  • వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.

స్కిల్స్ :

  • మీకు ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్(Python, జావా, Node. js) వచ్చి ఉండాలి.
  • డేటా structure, algorithms, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • డేటాబేస్ మ్యానేజ్మెంట్ సిస్టమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • బేసిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్ (Aws, Azure, GCP) మీద నాలెడ్జ్ ఉండాలి.
  • DevOps టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ మీద అవగాహన ఉండవలెను.

అప్లై చేసే విధానం :

మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Notification & Apply : Click Here

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *