IntouchCX Company Direct Walk In Interviews In Hyderabad | Latest Walk Ins In Hyderabad 2025
హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి IntouchCX ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- మొత్తం : 100 ఖాళీలు ఉన్నాయి.
- కస్టమర్ సపోర్ట్ టీంలో పని చేయాల్సి ఉంటుంది.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.
Join Our WhatsApp Group
ఇంటర్వ్యూ వివరాలు :
- Interview Date : 6th July to 7th July 2025.
- Time : 11:30am to 5:30pm.
- Address : B16 Mindspace 5th floor, Back side of Inorbit Mall, Hyderabad.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ కి జీతం Rs 2.25 to 4 LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు.
విద్య అర్హత :
- ఇంటర్/డిప్లొమా/ గ్రాడ్యూయేట్/ పోస్ట్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్ అర్హులు.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ ప్రాబ్లం & అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
- న్యూ ఇన్ఫర్మేషన్, స్కిల్స్, ప్రోడక్ట్స్, ఫీచర్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- గుడ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ అనలిటికల్ & ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
- వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
కంపెనీ బెనిఫిట్స్ :
- మీకు మంచి జీతం వస్తుంది.
- జీతంతో పాటు పర్ఫార్మన్స్ బోనస్ వస్తుంది.
- ఎంప్లాయ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి.
- 2-way క్యాబ్ ఫెసిలిటీ ఇస్తారు.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఫుల్ -టైమ్ పేర్మమెంట్ ఉద్యోగాలు.
వర్క్ ఏం చేయాలి :
- ట్రబుల్ ఘాట్ కస్టమర్ ప్రాబ్లం ని కాల్ లేదా మెసేజ్ ద్వారా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ తో కాల్ ద్వారా వాళ్ళకి ఉన్న ఇష్యూ ని సొల్యూషన్స్ ఇవ్వాలి.
- మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- వివిధ కంపెనీ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ రికార్డు ని మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
- మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
- మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
అప్లై చేసే విధానం :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు కి ఇంటర్వ్యూ కి వెళ్ళాలి ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు నిర్వహించే ఇంటర్వ్యూ రౌండ్స్ లో మీరు సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద నోటిఫికేషన్ లో చూడగలరు.
iam intertested work
apply