Private Jobs

ACT హైదరాబాద్ కంపెనీ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ |ACT Company Job Openings In Hyderabad 2025

హైదరాబాద్ లో మంచి ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ACT Fibernet ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

ఈ Atria Convergence టెక్నాలజీస్ కంపెనీ లో మనకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కస్టమర్ సపోర్ట్ టీంలో పని చేయాల్సి ఉంటుంది.

  • ఈ కంపెనీ లో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి.

Join Our WhatsApp Group

జీతం (Salary) :

ఈ కంపెనీ లో మనకి జీతం Rs 2.25 to 4.5 LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు.

విద్య అర్హత :

ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.

  • ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు.
  • ఇది ఒక ఫుల్ -టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

ఇంటర్వ్యూ వివరాలు :

  • తేదీ : 10th March, 2025.
  • టైమ్ : 9:30 to 5:30 pm వరకు ఉంటుంది.
  • అడ్రసు : ACT కస్టమర్ సర్విస్, Accord Blue బిల్డింగ్, opp to care outpatient Road No 10, బంజారా హిల్, హైదరాబాద్.

వర్క్ ఏం చేయాలి :

  • కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ కి కంపెనీ ప్రోడక్ట్స్ గురించి చెప్పాల్సి ఉంటుంది.
  • ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
  • మైన్టైన్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ కస్టమర్.
  • ఇతర డిపార్ట్మెంట్ తో కూడా పని చేయాల్సి ఉంటుంది.
  • బిల్డింగ్ విత్ కస్టమర్.
  • మానిటరింగ్ కంపెనీ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.

Notification : Click Here

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *