AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

ఆంధ్ర & తెలంగాణ ఆధార్ సెంటర్ లో ఉద్యోగాలు |Aadhar Operator, Supervisor Job Openings 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఉద్యోగం కోసం చూస్తున్నకాండిడేట్ కి ప్రముఖ సంస్థ అయినటువంటి CSC e-Governance సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి ఆధార్ సూపర్వైసర్ & ఆపరేటర్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

పోస్ట్ వివరాలు :

ఈ సంస్థలో ఆధార్ సూపర్వైసర్ & ఆపరేటర్ జాబ్స్ కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఆధార్ సేవ కేంద్ర ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ పోస్టులు :

  • అదిలాబాద్ -1
  • కరీంనగర్ -1
  • భద్రాద్రి కొత్తగూడెం -1
  • మహబూబ్ నగర్ -1
  • మహబూబ్ బాద్ -1
  • మెదక్ -1
  • ములుగు -1
  • నల్గొండ -1
  • నారాయణపేట -1
  • నిర్మల్ -1
  • నిజామాబాద్ -1
  • పెద్దపల్లి -1
  • రంగా రెడ్డి -1
  • వికారాబాద్ -1
  • వనపర్తి -1
  • యాదాద్రి భువనగిరి -1

ఆంధ్రప్రదేశ్ పోస్టులు :

  • కృష్ణ -1
  • శ్రీకాకుళం -1
  • తిరుపతి -1
  • విశాఖపట్నం -3
  • విజయనగరం -1
  • Y.S.R -1

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్య అర్హత వివరాలు కింద ఉంది చూడండి.

  • 12th (ఇంటర్) పాస్ స్టూడెంట్స్ అర్హులు.
  • 10th +2 years ITI పాస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు.
  • డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు.

Note :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు Aadhar operator/ supervisor certificate issued by Testing& certifying agency authorized by UIDAI.

వయస్సు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు min 18-years వయస్సు ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు.

స్కిల్స్ :

ఈ ఉద్యోగం మీకు రావాలి అంటే మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్/ మైక్రోసాఫ్ట్ ఆఫీసు, వర్డ్, ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉండాలి.

ముఖ్యమైన తేది :

  • ఆంధ్ర ప్రదేశ్ చివరి తేది : 31-01-2025.
  • తెలంగాణ చివరి తేది : 28-02-2025.

Notification & Apply : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *