AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

AAI Cargo Logistics 200+ Jobs recruitment | Vijayawada airport job vacancies 2025 Telugu

ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి AAI Cargo Logistics & allied సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్,డాక్యుమెంట్స్ వివరాలు,ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

☑️రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

AAI కార్గో లాజిస్టిక్స్ మరియు allied సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా subsidiary కంపెనీ. AAI మేనేజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్ కార్గో బిజినెస్ ఎయిర్పోర్ట్ మన దేశం మరియు ఇతర దేశాల కి కార్గో సర్వీసెస్ అందిస్తుంది. భారతదేశ పెద్ద integrated కార్గో లాజిస్టిక్స్ మరియు గ్రౌండ్ హండ్లింగ్ ఆపరేటర్ సంస్థ.

☑️ఫ్రెషర్స్-పోస్టుల వివరాలు :

  • పోస్ట్ వివరాలు : ఈ కంపెనీ లో ASSISTANT (SECURITY) వంటి ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.
  • మొత్తం ఖాళీలు : ఈ కంపెనీ లో మొత్తం 274 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • పని చేసే ప్రదేశం : Patna, విజయవాడ, Vadodara, Port Blair, Goa & Chennai వంటి ప్రదేశాల్లో పని చేయాల్సి ఉంటుంది.
  • చివరి తేదీ : 30. 06. 2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

☑️విద్య అర్హత :

12th from Any Colleges in India.

ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ(గ్రాడ్యుయేషన్) పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకి 60%, SC/ST అభ్యర్థులకి 55% మార్కులు ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం, హిందీ, లోకల్ బాష కూడా వచ్చి ఉండాలి.

☑️జీతం( Salary) :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ట్రైనింగ్ తర్వాత జీతం ఎంత చెల్లిస్తారు అనేది కింద ఇవ్వబడింది చూడగలరు. మనకి జీతంతో పాటు TD/DA/lodging/boarding ఇస్తారు. paid లీవ్స్,మెడికల్, యూనీఫార్మ్ అలవెన్సు ఉంటుంది.

  • First Year : Rs. 21,500/- Fixed Per month జీతం చెల్లిస్తారు.
  • Second Year : Rs. 22,000/- Fixed Per month జీతం చెల్లిస్తారు.
  • Third Year : Rs. 22,500/- Fixed Per month జీతం చెల్లిస్తారు.

☑️వయస్సు :

ఈ ఉద్యోగానికి మీకు 01-11-2024 నాటికి 27-years మించి ఉండకూడదు. ఫ్రెషర్స్/కొత్త వాళ్ళు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. కేటగిరి బట్టి వయస్సు relaxation ఉంటుంది అది use చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు.

☑️ఏం పని చేయాలి :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు స్క్రీనింగ్ ఆఫ్ కార్గో & ఇన్-లైన్ హోల్డ్ బగ్స్ ఆఫ్ టెక్నికల్ లేదా ఇతర సెక్యూరిటీ ఫంక్షన్ ఎయిర్పోర్ట్ & కార్గో complexes మీద పని చేయాల్సి ఉంటుంది.

☑️పని చేసే ప్రదేశం :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు గోవా,లెహ,పోస్ట్ బ్లేర్,సూరత్ మరియు విజయవాడ వంటి నగరాల్లో పని చేయాల్సి ఉంటుంది.

☑️కావలసిన డాక్యుమెంట్స్ :

ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. official వెబ్సైట్ AAICLAS ద్వారా మరియు కావలసిన డాక్యుమెంట్స్ కింద ఇవ్వబడింది చూడగలరు.

  • మీ యొక్క 10 th మేమో/సర్టిఫికేట్
  • గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్/ప్రొవిషనల్ సర్టిఫికేట్
  • గ్రాడ్యుయేషన్ మార్క్-షీట్
  • కాస్ట్/కేటగిరి సర్టిఫికేట్
  • ఆధార్ కార్డ్ కాపీ
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • అప్లికేషన్ ఫీ(ఆన్లైన్) form
  • మీ సంతకం ఉండాలి.

☑️అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేస్తున్న జనరల్/OBC అభ్యర్థులు Rs.500/- చెల్లించాల్సి ఉంటుంది. ST/SC/EWS & Women అభ్యర్థులు Rs.100/- చెల్లించాల్సి ఉంటుంది.

☑️ముఖ్యమైన తేదీలు :

ఉద్యోగాల తేదీలు అప్లికేషన్ తేదీలు
అప్లికేషన్ స్టార్ట్ తేదీ: 09-06-2025.
అప్లికేషన్ చివరి తేదీ : 30-06-2025.

☑️అప్లికేషన్ చేసే విధానం :

  • అభ్యర్థులకి మీ యొక్క రిజిస్టర్ Email ద్వారా intimate చేస్తారు.
  • eligibility criteria బట్టి shortlist చేసి అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు.
  • సెలెక్ట్ అయిన అభ్యర్థులు 3-year పాటు పని చేయకపోతే మీరు 1.50 Laks కంపెనీ కి రీఫండ్ చేయాల్సి ఉంటుంది.
  • ముందుగా మీరు అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫస్ట్ లాగిన్/రిజిస్టర్ చేసుకోండి.
  • once రిజిస్టర్ చేసుకున్నాక వెబ్సైట్ లో ఎంటర్ అయ్యి మరిన్ని వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి.
  • అప్లికేషన్ చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ పూర్తి గా చూసి ఆ తర్వాత అప్లికేషన్ చేసుకోండి.

📌Notification Pdf Link : Click Here

📌Official Website & Apply Link : Click Here

4 thoughts on “AAI Cargo Logistics 200+ Jobs recruitment | Vijayawada airport job vacancies 2025 Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *