Private Jobs

AI replace చేయలేని ఉద్యోగాలు |NAVI Technologies కంపెనీలో AI Solutions Engineer ఉద్యోగాలు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NAVI Technologies ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి AI Solutions Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

మెట్రో రైల్ ఉద్యోగాలు 2025

✅Post Details :

జాబ్ రోల్ : AI Solutions Engineer ఉద్యోగాలు.

జీతం : 25-40 LPA చెల్లిస్తారు.

Experience : ఫ్రెషర్స్ కి ఈ ఉద్యోగ అవకాశాలు.

వర్క్ లొకేషన్ : బెంగుళూర్.

Registration End Date : 19th ఏప్రిల్ 2025.

విద్య అర్హత : B.E/ B.Tech ఏదైనా బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.

మార్కులు : min 70% మార్కులతో పాస్ అయితే చాలు.

బ్యాచ్ : 2025 లో పాస్ అయ్యి ఉండాలి.

వర్క్ టైపు : ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.

స్కిల్స్ : మీకు మంచి ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండవలెను.

ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ & అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండవలెను.

✅Apply Process :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

✅Selection Process :

  • Screening & Shortlisting.
  • Technical Assessment.
  • Technical Round.
  • HR Round.

📌Notification & Apply : Click Here

Join Telegram Group Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

One thought on “AI replace చేయలేని ఉద్యోగాలు |NAVI Technologies కంపెనీలో AI Solutions Engineer ఉద్యోగాలు

  • Manukonda Pravallika

    Hii sir My self Pravallika

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *