Amazon Warehouse Jobs |Mega Job Mela in Telugu |Latest Private Company Jobs
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ రకాల ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సపోర్ట్ తో మెగా జాబ్ మేళ అనేది నిర్వహిస్తున్నారు. Dhone, Nandyal జిల్లాలో ఈ యొక్క జాబ్ మేళ ద్వారా భారీగా స్టూడెంట్స్ ని వివిధ రకాల కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
👉జాబ్ వివరాలు :
కంపెనీ పేరు : | జాబ్ రోల్ : | అర్హత : | లొకేషన్ : | Gender : | వయస్సు : | ఖాళీలు : | జీతం : |
1. Amity Marketing ప్రైవేట్ లిమిటెడ్ | టెలీ కాలింగ్/ సేల్స్ ఎగ్జిక్యూటివ్ | ఇంటర్/డిగ్రీ | కుర్నూల్ | Male/Female | 18-24 | 20 | 10k to 12k |
2. Veritas ఫైనాన్స్ కంపెనీ | సీనియర్ మేనేజర్/ మేనేజర్ | ఇంటర్/డిగ్రీ | Dhone | Male | 18-35 | 10 | 14k- 26k |
3. Amazon | Picking, Packing & Scanning | 10th, ఇంటర్. డిగ్రీ | బెంగళూరు | Male/Female | 19-34 | 80 | 18,000/- |
డాక్యుమెంట్స్ :
- మీరు ఫార్మల్ డ్రస్ వేసుకొని వెళ్ళాలి.
- జాబ్ మేళ కి వెళ్ళే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రెస్యూమే, పాస్ ఫోటో, విద్య అర్హత సర్టిఫికేట్ తీస్కొని వెళ్ళండి.
- ఏదైనా గవర్నమెంట్ id ప్రూఫ్ తీస్కొని వెళ్ళండి.
రిజిస్ట్రేషన్ Link :
Venue : NAC Centre (Vannera High School Road, Opp.Govt, ITI College, Dhone, Nandhyal District, AP.
Date & Time : 28th March 2025, 9am. (ఈ తేది నాడు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు).
Registration Link : Click Here
Join Telegram Group Link : Click Here
call me
miku evaru call cheyyaru, miru article chadivi dantlo unnatu follow avvandi