Private Jobs

హైదరాబాద్ Axis Bank లో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Axis Bank ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Relationship Officer & Relationship Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Telegram Group

☑️Interview Details :

Interview Date : 22nd July to 24th July 2025.

Time : 9:30am to 5:30pm.

Location : Axis branch, 2nd floor, above nissan showroom, opp: ranigunj bus depot, secundrabad.

☑️Job Details :

ఈ ఆక్సిస్ బ్యాంక్ సంస్థలో మనకి Relationship Officer & Relationship Executive ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

మొత్తం 51+ ఖాళీలు ఉన్నాయి.

Female : Branch Sales (Telecaller).

Male : Branch & Filed sales.

☑️Salary :

ఈ ఉద్యోగానికి మనకి వచ్చే జీతం Rs. 180000/- నుంచి Rs. 3.5 LPA వరకు చెల్లిస్తారు. ఆక్సిస్ బ్యాంక్ కి సంబంధించిన ఇతర బెనెఫిట్స్, అలవెన్సు లభిస్తుంది.

☑️Qualifications :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/డిప్లొమా/ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.

Experience మరియు Freshers ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

☑️Documents :

మీ యొక్క Resume ఉండాలి.

ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ఉండవలెను.

అన్నీ విద్య అర్హత సర్టిఫికేట్ ఉండవలెను.

ఇతర డాక్యుమెంట్స్ ఉండాలి.

☑️Other Details :

జాబ్ లొకేషన్ : హైదరాబాద్ & తెలంగాణ.

జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

డిపార్ట్మెంట్ : హోమ్ లోన్ బ్రాంచ్, ఓపెన్ మార్కెట్ & ల్యాప్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

📌Axis Bank Notification : Click Here

Join Telegram Group Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

5 thoughts on “హైదరాబాద్ Axis Bank లో భారీగా ఉద్యోగాలు 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *