Bank of Baroda 1267 Job Openings 2024 |Bank Job Notification 2025
బ్యాంక్ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Bank Of Baroda ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ డిపార్ట్మెంట్ :
ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా లో 1267 ఉద్యోగాలు ఉన్నాయి.
- రూరల్ &అగ్రి బ్యాంకింగ్
- రిటైల్ లియబిలిటీస్
- MSME బ్యాంకింగ్
- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
- ఫెసిలిటీ మ్యానేజ్మెంట్
- కార్పొరేట్ & క్రెడిట్
- ఫైనాన్స్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- ఎంటర్ప్రైస్ డేటా మ్యానేజ్మెంట్ ఆఫీసు
పోస్ట్ వివరాలు :
- అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు
- అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్
- మేనేజర్- సేల్స్ డిపార్ట్మెంట్ రోల్
- మేనేజర్- క్రెడిట్ అనాలిస్ట్ రోల్
- సీనియర్ మేనేజర్- క్రెడిట్ అనాలిస్ట్ రోల్
- సీనియర్ మేనేజర్ MSME రోల్
- హెడ్ SME సెల్ ఉద్యోగాలు
- ఆఫీసర్ సెక్యూరిటీ- అనాలిస్ట్ రోల్
- మేనేజర్- సెక్యూరిటీ అనాలిస్ట్ ఉద్యోగాలు
- సీనియర్ మేనేజర్- సెక్యూరిటీ అనాలిస్ట్ రోల్
- టెక్నికల్ ఆఫీసర్- సివిల్ ఇంజనీర్
- టెక్నికల్ మేనేజర్- సివిల్ ఇంజనీర్
- టెక్నికల్ సీనియర్ మేనేజర్- సివిల్ ఇంజనీర్
- టెక్నికల్ ఆఫీసర్- ఎలెక్ట్రికల్ ఇంజనీర్
- టెక్నికల్ మేనేజర్- ఎలెక్ట్రికల్ ఇంజనీర్
- టెక్నికల్ సీనియర్- ఎలెక్ట్రికల్ ఇంజనీర్
- టెక్నికల్ మేనేజర్- ఆర్కిటెక్ట్
- సీనియర్ మేనేజర్- C& IC మేనేజర్ రోల్
- చీఫ్ మేనేజర్ -C& IC మేనేజర్ రోల్
- సీనియర్ మేనేజర్- C& IC క్రెడిట్ అనాలిస్ట్
- చీఫ్ మేనేజర్- C& IC క్రెడిట్ అనాలిస్ట్
- సీనియర్ మేనేజర్- బిజినెస్ ఫైనాన్స్
- చీఫ్ మేనేజర్- బిజినెస్ ఫైనాన్స్
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్- బిజినెస్ ఫైనాన్స్
- సీనియర్ డెవెలపర్- ఫుల్ స్టాక్ జావా
- డెవెలపర్- ఫుల్ స్టాక్ జావా
- సీనియర్ డెవెలపర్- మొబైల్ అప్లికేషన్
- డెవెలపర్ మొబైలు అప్లికేషన్ డెవలప్మెంట్
- క్లౌడ్ ఇంజనీర్
- ETL డెవలపర్లు
- సీనియర్ డెవెలపర్
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఇంజనీర్
- సీనియర్ ఇంజనీర్- ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్
- API డెవెలపర్
- సీనియర్ API డెవెలపర్
- నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్
- సర్వర్ అడ్మినిస్ట్రేటర్ లినెక్స్/యూనిక్స్ రోల్
- సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్
- డేటా బేస్-అడ్మినిస్ట్రేటర్ రోల్
- సీనియర్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ & బాక్ అప్
- ఇతర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- BTech/ MTech బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- డిగ్రీ/ MCA/ MBA స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- Bsc/ BCA స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- 03- 06years పాటు సంబంధించిన ఫీల్డ్ లో పని తనం ఉండవలెను.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు వయస్సు 24- 37years మధ్య ఉండవలెను.
జీతం (Salary) :
ఈ బ్యాంక్ లో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు జీతం నెలకి Rs 48,480/- నుండి Rs 1,35,020/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు :
- Rs 600/- జనరల్/EWS/ OBC స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది.
- Rs 100/- ST, SC, PWD & Women స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ట్రైనింగ్ వ్యవది :
ఈ ఉద్యోగానికి మీకు 12 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ టెస్ట్
- psychometric టెస్ట్
- గ్రూప్ డిస్కషన్
- ఇంటర్వ్యూ
పరీక్ష సెంటర్ :
ఈ ఉద్యోగానికి పరీక్ష కేంద్రాలు మన హైదరాబాద్ మరియు విశాఖపట్నం లో రాయవచ్చు.
Notification Link : Click Here
Apply Link : Click Here