BHEL Engineer Trainee Job Notification 2025 | BHEL Supervisor Trainee Job Notification 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త గవర్నమెంట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి BHEL ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైసర్ ట్రైనీ ఉద్యోగాల కోసం భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ BHEL లో ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైసర్ ట్రైనీ ఉద్యోగాల కోసం భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
- 150 ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి. మెకానికల్, ఎలెక్ట్రికల్, సివిల్, కెమికల్, metallurgy విభాగాల్లో ఉన్నాయి.
- 250 సూపర్వైసర్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి. మెకానికల్, ఎలెక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్ విభాగాల్లో ఉన్నాయి.
- UR, EWS, OBC, SC, ST వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలు మనం వైజాగ్, హైదరాబాద్, తరిచి, రాణిపేట, బెంగళూర్, భోపాల్, హరిద్వార్, వంటి లొకేషన్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హతలు :
- ఇంజనీర్ ట్రైనీ : ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. బ్రాంచ్ వచ్చేసి మెకానికల్, ఎలెక్ట్రికల్, సివిల్, కెమికల్, metallurgy లో పాస్ అయ్యి ఉండవలెను.
- సూపర్వైసర్ ట్రైనీ : డిప్లొమా ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి. బ్రాంచ్ మెకానికల్, ఎలెక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్ పాస్ అయ్యి ఉండాలి. 60 -65% మార్కులతో పాస్ అయితే చాలు.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగాలను మీ యొక్క వయస్సు upto 27 years ఉండవలెను.
జీతం (Salary) :
- ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగానికి 12 నెలల ట్రైనింగ్ సమయం లో ప్రతి నెల జీతం Rs.50,000/- జీతం చెల్లిస్తారు.
- సూపర్వైసర్ ట్రైనీ ఉద్యోగానికి 12 నెలల ట్రైనింగ్ సమయం లో ప్రతి నెల జీతం Rs.32,000/- జీతం చెల్లిస్తారు.
- ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగానికి ట్రైనింగ్ తర్వాత జీతం Rs.60,000/- నుండి Rs.1,80,000/- వరకు చెల్లిస్తారు.
- సూపర్వైసర్ ట్రైనీకి Rs.32,000/- నుండి Rs.1,20,000/- వరకు జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు :
- UR/EWS/OBC వాళ్ళకి ఎక్సామ్ ఫీజు Rs.600 +ప్రొసెసింగ్ ఫీజు 400 (మొత్తం Rs.1072) ఉంటుంది.
- SC/ST/PWD వాళ్ళకి ఎక్సామ్ ఫీజు NO +ప్రొసెసింగ్ ఫీజు 400 (మొత్తం Rs.472) ఉంటుంది.
ముఖ్యమైన తేది :
- రిజిస్టర్ తేది : 1st Feb 2025.
- చివరి తేది : 28th Feb 2025.
- ఎక్సామ్ తేది : 11, 12, 13th ఏప్రిల్ 2025.
Notification Link : Click Here
Apply Link : Click Here