Private Jobs

Big Basket Company Job Openings In Hyderabad |Big Basket లో 100 ఉద్యోగాలు ఉన్నాయి

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Big Basket ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Brand Promoter & Supervisor జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉కంపెనీ & పోస్ట్ :

హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న Big Basket కంపెనీ లో బ్రాండ్ ప్రోమోటర్స్ మరియు సూపర్వైసర్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • మొత్తం : 100 ఉద్యోగాలు ఉన్నాయి.

👉వర్క్ ఏం చేయాలి :

  • Big Basket app గురించి ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ మెట్రియల్స్ ని ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది.
  • No సేల్స్ ఉద్యోగాలు.
  • No టార్గెట్ ఉద్యోగాలు.
  • పూర్తిగా ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

👉shifts & Holidays :

  • పూర్తిగా Day షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • ఆఫీసు సమయం 9:30 to 6:30 వరకు ఉంటుంది.
  • ప్రతి Sunday holiday ఉంటుంది.
  • Salary Based జాబ్స్.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్ (10+2) పాస్ అయ్యి ఉండవలెను.

  • Supervisor పోస్ట్ కి మార్కెటింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
  • మీకు తెలుగు, హిందీ, ఇంగ్షీషు లేదా తెలుగు, ఇంగ్షీషు బాష వచ్చి ఉండవలెను.
  • Gender : Both Male & Female.

👉లొకేషన్ :

ఈ ఉద్యోగానికి వర్క్ లొకేషన్ బాచుపల్లి, Nanakram గూడ, హైదరాబాద్ & హన్మకొండ లొకేషన్ లో పని చేయాల్సి ఉంటుంది.

👉జీతం & ఇతర వివరాలు :

  • జీతం : బ్రాండ్ ప్రమోటర్స్ కి నెలకి Rs.15,000/- జీతం వస్తుంది.
  • జీతం : సూపర్వైసర్ పోస్ట్ కి జీతం నెలకి Rs. 18,000 to 25,000/- చెల్లిస్తారు.
  • No Food, Accommodation & Transport.
  • ప్రతి 3 నెలలకి జీతం పెరుగుతుంది.

👉ముఖ్యమైన వివరాలు :

  • పూర్తిగా ఫ్రీ (ఉచిత) ఉద్యోగాలు.
  • కింద అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి, HR Team కాంటాక్ట్ అవతారు.

Apply Link : Click Here

2. Apply Link : Click Here

మరిన్ని జాబ్స్ కోసం Join Our Telegram Group :-

2 thoughts on “Big Basket Company Job Openings In Hyderabad |Big Basket లో 100 ఉద్యోగాలు ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *