Canon కంపెనీలో జాబ్ ట్రైనింగ్ |Canon Company Apprentice Job Training Recruitment
నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Canon సంస్థ నుండి BIS/ PPP Apprentice ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
Canon ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక సేల్స్ మరియు మార్కెటింగ్ subsidiary canon వరల్డ్ లీడర్ ఇమేజింగ్ టెక్నాలజీస్ కంపెనీ. ఈ కంపెనీ డిజిటల్ ప్రొడక్షన్ ప్రింటర్స్, లార్జ్ ఫార్మాట్ ప్రింటర్స్, డాక్యుమెంట్ సర్వీసెస్, లేజర్ ప్రింటర్, డిజిటల్ కేమర, మెడికల్ ఇమేజింగ్ వంటి సర్వీసెస్ ని కమర్షియల్ మరియు గవర్నమెంట్ మరియు PSUs కి అందిస్తుంది.
పోస్ట్ వివరాలు :
ఈ Canon కంపెనీ లో BIS/ PPP Apprentice ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- డివిజన్ : BIS/ PPP Apprentice
- గ్రేడ్ : A2 Apprenticeship
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలను మీరు చెన్నై, కొయంబత్తూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోలకతా, మదురై, ముంబై, పూణే, వాడొద్దర, విజయనగరం మరియు నోడియా లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగంలో చేరాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిప్లొమా/ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
- 2021, 2022, 2023 మరియు 2024 పాస్ అయ్యి ఉండాలి.
- ఫ్రెషర్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం( Salary) :
ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి మీకు Rs.216,000 నుండి Rs.240,000 వరకు జీతం చెల్లిస్తారు.
ట్రైనింగ్ లో జీతం :
మీకు ఈ కంపెనీ లో ట్రైనింగ్ సమయంలో నెలకి Rs.20,000/- జీతం చెల్లిస్తారు.
- 1-year పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు.
స్కిల్స్ (Skills) :
- హై కాన్ఫిడెన్స్ ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్.
- గుడ్ టెక్నికల్ స్కిల్స్
- కస్టమర్ orientation స్కిల్స్
- కొత్త టెక్నాలజీ నేర్చుకునేటట్టు ఉండాలి.
వర్క్ ఏం చేయాలి :
- మీకు ముందుగా ఈ కంపెనీ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- Theoretical & ప్రాక్టికల్ స్కిల్స్ ఉండాలి.
- డిజిటల్ ప్రింటర్, ప్రొడక్షన్ ప్రింటర్స్ మరియు కేమర మీద నాలెడ్జ్ ఉండాలి.
- ఇన్స్టలేషన్, configuration, ట్రబుల్ ఘాట్, repairing స్కిల్స్ ఉండాలి.
- పైన mention చేసిన వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
జాబ్ Duties :
- ప్రొఫెషనల్ ప్రింటింగ్ ప్రోడక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- డిజిటల్ లేజర్ ప్రింటింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇస్తారు.
- హ్యాండిల్ ఇన్స్టలేషన్ మరియు ప్రొడక్షన్ ప్రింటింగ్ మెషిన్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- రీజనల్ టెక్నికల్ స్పెషలిస్ట్ మరియు సీనియర్ ఇంజనీర్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- మల్టీ నేషనల్ కార్పొరేట్ ఆర్గనైజేషన్ లో పని చేయాల్సి ఉంటుంది.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
అప్లికేషన్ విధానం :
ముందుగా జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు చూసి అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పూర్తి పేరు,విద్య అర్హత, రెస్యూమే, ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
Apply Link : Click Here