Private Jobs

Capgemini Company Bulk Associate Job Recruitment 2024

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Capgemini ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో COE/ Capgemini Exceller- అసోసియేట్/ప్రాసెసర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

మొత్తం ఖాళీలు :

మొత్తం100 అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇది ఒక ఫుల్ టైమ్ పేర్మమెంట్ ఉద్యోగం.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ లో BCom/ BAF బ్రాంచ్ లో పాస్ అయిన అభ్యర్థులకి గొప్ప అవకాశం. మీరు డిగ్రీ 2024 లో మాత్రమే పాస్ అయ్యి ఉండవలెను.

జీతం వివరాలు :

ఈ ఉద్యోగానికి జీతం: 3,00,000+ 25k one-time incentive కింద జీతం చెల్లిస్తారు. నెలకి మనకు జీతం Rs.25,000/- వస్తుంది.

స్కిల్స్ :

మీకు ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటే మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి. గుడ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్,అదే విధంగా ఎక్సెల్ నాలెడ్జ్(VLOOKUP, ఫార్మాటింగ్, డేటా సార్ట్ వంటి స్కిల్స్ ఉండాలి. మీకు 24/7 బట్టి పని చేయాల్సి ఉంటుంది మరియు నైట్ షిఫ్ట్ కింద పని చేయాలి. లాజికల్ రీజనింగ్ అండ్ నంబర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.

పని ఏం చేయాలి :

క్రియేట్ న్యూ,renewal కస్టమర్/చానెల్ పార్టనర్ pricing షీట్స్, డీల్ బుక్స్ మరియు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. పోస్ట్ డాక్యుమెంట్స్ కి approval ఇవ్వడం, వరల్డ్ వైడ్ సేల్స్ టీం నీ సపోర్ట్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ వర్డ్ వైడ్ సేల్స్ టీం మరియు ఆన్-బోర్డు పార్టనర్ creation అండ్ చానెల్,డేయ బుక్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పని వర్క్ చేయాలి ఈ ఉద్యోగానికి. కంపెనీ వాళ్ళు మీకు వర్క్ ఏం చేయాలో నేర్పిస్తారు.

జాబ్ వివరాలు :

రిక్వైర్మెంట్స్ మల్టిపుల్ టూల్స్ నీ గాథర్ చేయడం,recalculating ప్రోడక్ట్స్ ప్రైస్ మరియు అప్లై కస్టమ్ అప్లికేషన్స్. generating preliminary వర్క్స్ మరియు ప్రైస్ షీట్స్(ఎక్సెల్ షీట్స్) మీద పని చేయాలి ఉంటుంది. క్రియేట్ డీల్ బుక్స్,క్రియేట్ వేరియస్ సపోర్ట్ డాక్యుమెంటేషన్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

పని చేసే ప్రదేశం :

ముంబై ఆఫీసు లో పని చేయాలి. ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

అప్లై చివరి తేదీ :

మీరు 10-జనవరి-2025 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.

Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *