CAPGEMINI కంపెనీలో NETWORK ENGINEER ఉద్యోగాలు 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CAPGEMINI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి NETWORK ENGINEER జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
☑️Job Details :
ఈ Capgemini ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి నో కోడింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జాబ్ వర్క్ లొకేషన్ : Gurgaon.
Last Date : 18th Aug 2025.
☑️Salary :
ఈ నెట్వర్క్ ఇంజనీర్ ఉద్యోగానికి మనకి ఇచ్చే జీతం Rs. 4,00,000 +25k one-time incentive కింద జీతం అనేది చెల్లిస్తున్నారు. తర్వాత జీతం మన యొక్క పనితనం బట్టి పెరుగుతుంది.
☑️Qualification :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి BTech/BE (CS-IT/ Circuit Branches only) & MCA బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
Experience : Freshers (2025 pass outs only).
☑️Job Work :
ఈ ఉద్యోగానికి మీరు నెట్వర్కింగ్ ప్రాసెస్ మరియు సాఫ్ట్వేర్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. నెట్వర్క్ కి సంబంధించిన న్యూ టెక్నాలజీస్ మీద వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది.
కంపెనీ చేసే నెట్వర్క్ ప్రొజెక్ట్స్ లో ఏదైనా ఇష్యూ వస్తే దాని మీద మీరు పని చేయాల్సి ఉంటుంది.
మీకు నాలెడ్జ్ ఆన్ నెట్వర్కింగ్ టెక్నాలజీస్ రౌటింగ్, స్విచ్, డాటా సెంటర్, వైర్లెస్ సెక్యూరిటీ మరియు క్లౌడ్ బేస్డ్ సపోర్ట్ ప్రాసెస్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి.
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
☑️Note :
మీరు ఈ ఉద్యోగానికి నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
మీరు ఈ ఉద్యోగానికి వర్క్ ఫ్రమ్ Gurgaon లొకేషన్ లో పని చేయాల్సి ఉంటుంది.
వారానికి 5 రోజులు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది.
☑️Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Capgemini Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Good communication skills