CDK Global హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగాలు 2026 |Customer Support జాబ్స్ 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CDK Globals ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Support Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✍️Interview Details:
- Date: 27th to 30th Jan 2026, from 11am to 5.30pm.
- Interview Location: CDK Global 7th floor, Building 12B, Raheja mindspace, Hitech city, Hyderabad.
✍️Job Details:
జాబ్ పొజిషన్: కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
ఆఫీసు లొకేషన్: హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 10+ పొజిషన్ ఉన్నాయి.
జీతం: 3.5 to 5.5 LPA వరకు :పనితనం బట్టి జీతం అనేది ఉంటుంది.
వర్క్ ఎక్స్పీరియన్స్: 1-3 years మధ్య తగిన ఫీల్డ్ లో ఉండవలెను.
విద్య అర్హతలు: ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. BBA, BCom, BCA, BSc, or equivalent only.
Note: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ not eligible.
స్కిల్స్: మీకు ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటరు మంచిగా టైపు చేయాల్సి ఉంటుంది. కస్టమర్ సర్విస్ మరియు కస్టమర్ సపోర్ట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
వర్క్ ఏం చేయాల్సి: కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది. కాల్స్, చాట్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఇచ్చిన గైడ్ మీద, రూల్స్ మీద కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
కంపెనీ బెనెఫిట్స్: షిఫ్ట్ అలవెన్సు, Two way క్యాబ్ ఫెసిలిటీ మరియు ఇతర బెనెఫిట్స్ లభిస్తుంది.
వీక్ ఆఫ్: వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది, వారానికి 2 రోజులు శెలవు ఇస్తారు.
షిఫ్ట్స్ టైమింగ్స్: వివిధ రకాల షిఫ్ట్స్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది.
Interested Candidates must email their resume to: devendrasai.madireddy@cdk.com
✅Interview Process:
- 👉ముందుగా మీరు Official Notification చెక్ చేయండి.
- 👉దీంట్లో Mention చేసిన Job Details చూసి, మీరు Eligible అయితే Direct గా Walk-in interviews కి వెళ్ళండి.
- 👉Date & Address నోటిఫికేషన్ లో కూడా ఉంటుంది.
- 👉కంపెనీ పెట్టిన Selection Rounds లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ వస్తుంది.