Private JobsWork From Home Jobs

హైదరాబాద్లో డైరెక్ట్ కంపెనీ ఇంటర్వ్యూ | CGS, Wipro& Investbundle Company walk in interviews in Hyderabad | Hyderabad Jobs Telugu

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro, InvestBundles మరియు Computer Generated Solutions సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office/Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా కంపెనీ అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే కంపెనీ ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

CGS కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ టెక్నికల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • మొత్తం పోస్టులు : మొత్తం *50 ఉద్యోగాలు ఉన్నాయి. మీరు సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. 2020,2021,2022,2023 మరియు 2024 లో పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. Both Male/Female వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • జీతం : ఈ కంపెనీ లో ఫ్రెషర్స్ Rs.2.5 LPA నుండి Rs.3.9 LPA వరకు జీతం చెల్లిస్తారు. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది. Both ఫ్రెషర్స్ మరియు Experience అభ్యర్థులు ఇంటర్వ్యూ కి రావచ్చు.
  • ఏం పని చేయాలి : మీరు కంపెనీ కి సంబంధించిన కస్టమర్ తో కాల్స్ మాట్లాడటం, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టీం తో పని చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
  • Shift : మీరు ఈ కంపెనీ లో ఈ ఉద్యోగానికి Rotational షిఫ్ట్స్/Night Shift /week ఆఫ్ లభిస్తుంది.
  • ఇంటర్వ్యూ రౌండ్స్ : ఈ ఉద్యోగానికి మీకు మొదటగా 1. స్క్రీనింగ్ రౌండ్ 2.మ్యానేజర్ ఇంటర్వ్యూ 3.ఆపరేషన్ మేనేజర్ ఇంటర్వ్యూ రౌండ్ ఇలా వివిధ రకాల ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటుంది.
  • ఇంటర్వ్యూ తేదీ : మీరు ఇంటర్వ్యూ కి 2nd-December-2024 నుండి 6th-December-2024 వరకి డైరెక్ట్ గా కంపెనీ అడ్రసుకి ఇంటర్వ్యూ కి వెళ్ళండి. టైమ్ ఉదయం 10:30 నుండి 5:30 వరకి ఇంటర్వ్యూ ఉంటుది.

Wipro కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : ఈ కంపెనీ లో నాన్-వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. అర్జెంట్ గా కావలెను.
  • మొత్తం పోస్టులు : ఈ కంపెనీ లో మొత్తం *40 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ( గ్రాడ్యుయేషన్)పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు.అది కూడా 2021,2022, 2023, 2024 లో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • Note : BE/BTech/డిప్లొమా/ పోస్ట్ గ్రాడ్యూయేట్ MCA వాళ్ళు అర్హులు కాదు.
  • జీతం : ఈ కంపెనీ వాళ్ళు ఈ ఉద్యోగానికి 1.75 LPA నుండి 2.25 LPA వరకు జీతం చెల్లిస్తున్నారు.
  • కావలసిన స్కిల్స్ : ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మరియు కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ మరియు గుడ్ నాలెడ్జ్ ఆన్ ఆన్లైన్ ఫ్రౌడ్స్ గురించి తెలిసి ఉండాలి.
  • పని చేసే ప్రదేశం : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • ఇతర వివరాలు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు మరియు rotational షిఫ్ట్స్ (Including నైట్ షిఫ్ట్) కింద కూడా పని చేయాల్సి ఉంటుంది.2 రోజులు సెలవు ఇస్తారు.
  • Eligible : కొత్త వాళ్ళకి (ఫ్రెషర్స్ ) మాత్రమే ఈ కంపెనీ వాళ్ళు అవకాశం కల్పిస్తున్నారు.
  • Joining తేదీ : జాబ్ వస్తే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • కావలసిన డాక్యుమెంట్స్ : 1. రెస్యూమే,ఏదైనా ఒక గవర్నమెంట్ id ప్రూఫ్,అర్హత మార్కుల సర్టిఫికేట్ ఉండవలెను.
  • ఇంటర్వ్యూ తేదీ : మీరు ఇంటర్వ్యూ కి 2nd-December-2024 నుండి 3rd-December-2024 వరకి డైరెక్ట్ గా కంపెనీ అడ్రసుకి ఇంటర్వ్యూ కి వెళ్ళండి. టైమ్ ఉదయం 10:00 నుండి 01:00 వరకి ఇంటర్వ్యూ ఉంటుంది.

InvestBundles కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : ఈ కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. అర్జెంట్ గా కావలెను.
  • మొత్తం పోస్టులు : ఈ కంపెనీ లో మొత్తం *100 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఫ్రెషర్స్( గ్రాడ్యుయేషన్)/పోస్ట్ గ్రాడ్యూయేట్/ అండర్ గ్రాడ్యూయేట్ పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు.అది కూడా 2021,2022, 2023, 2024 లో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ట్రైనింగ్ జీతం : ఈ కంపెనీ వాళ్ళు ఈ జాబ్ ట్రైనింగ్ లో నెలకి Rs.15,000/- వరకి జీతం చెల్లిస్తారు. ఈ సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు 5 LPA వరకు జీతం చెల్లించడం జరుగుతుంది.
  • ట్రైనింగ్ వ్యవది : ఈ ఉద్యోగానికి మీకు 3-వారాల పాటు శిక్షణ ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలి : మీరు కంపెనీ డెవలప్మెంట్ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. డిజైన్,డెవలప్ మరియు టెస్టింగ్ ప్రాజెక్టు మీద పని చేయాల్సి ఉంటుంది. బిల్డ్ మరియు optimize డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ స్కిల్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామమిన నాలెడ్జ్ ఆన్ python, SQL మరియు API డెవలప్మెంట్ మీద అవగాహన ఉండాలి. డేటా స్ట్రక్చర్&algorithms, డేటా అనాలిసిస్ మీద నాలెడ్జ్ ఉండాలి. మెషిన్ లెర్నింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి.
  • ఇంటర్వ్యూ తేదీ : మీరు ఈ ఉద్యోగానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూ 28 nov -నుండి 23rd డిసెంబర్ వరకి నిర్వహిస్తారు.

ఇతర వివరాలు :

  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
  • అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

ఇంటర్వ్యూ-అడ్రసు(Address) :

CGS -ఇంటర్వ్యూ అడ్రసు : Computer Generated Solutions India Private Limited 2-91/B/12 & 13, Hitech City Main Road, Khanamet, Madhapur, Hyderabad, Telangana. ఇంటర్వ్యూ తేదీ: 6th-డిసెంబర్-2024 వరకు ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.

Wipro Limited SEZ ,Tower S4 & S5, Unit – III, Survey no.124/p, 132/p, Gopanapally & Vattinagulapally village, శేరిలింగంపల్లి (R.R.Dist),హైదరాబాద్,తెలంగాణ.ఇంటర్వ్యూ తేదీ: 2nd -3rd-డిసెంబర్-2024 వరకు ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.

CGS Notification : Click Here

InvestBundles Apply : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *