Private Jobs

CMR & DATAVALLEY కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CMR & DATAVALLEY ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Various Job Roles జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join WhatsApp Job Page 👆

☑️CMR -Job Details :

  • కంపెనీ పేరు : CMR SHOPPING MALL
  • పని చేసే ప్రదేశం : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
  • జాబ్ పొజిషన్ : HR Executive (Retail Store) ఉద్యోగాలు ఉన్నాయి.
  • విద్య అర్హత : MBA/ BBA/ BBM (1-3 Years in HR role) Experience.
  • Send Resume : careers@cmrvizag.com
  • జీతం : పనితనం బట్టి మీకు up to 45,000/- వరకు చెల్లిస్తారు.
  • వర్క్ లొకేషన్ : విశాఖపట్నం, భీమవరం, రాజమండ్రి, విజయవాడ, తుని, అమలాపురం, అనంతపురం, కర్నూలు, నంద్యాల, తిరుపతి, మియాపూర్, హయత్ నగర్, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్.

✅DataValley -Details :

  • కంపెనీ పేరు : Datavalley ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
  • జాబ్ పొజిషన్ : HR Intern అనే ఉద్యోగాలు ఉన్నాయి.
  • జాబ్ లొకేషన్ : విజయవాడ లో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : MBA లో మీరు Human Resource management లో పాస్ అయ్యి ఉండాలి.
  • అర్హత : ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ జాయిన్ అవచ్చు.
  • ట్రైనింగ్ సమయం : 3 నెలలు పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
  • ట్రైనింగ్ లో జీతం : Rs.15,000/- నుంచి Rs.25,000/- వరకు చెల్లిస్తారు.
  • ఇంటర్వ్యూ డేట్ : 2nd -Aug-2025.
  • Interview Location : Fortune Heights, Road no-2, ESI Rd, beside hotel park, NTR Colony, Vijayawada, AP.

✅కంపెనీ బెనెఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *