AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

Coal India Limited Management Trainees Recruitment 2024 | Coal India Job recruitment 2024 Telugu

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Coal India Limited సంస్థ నుండి Management Trainees ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వచ్చేసి మహతార్నా పబ్లిక్ సెక్టార్ మినిస్ట్రీ ఆఫ్ కోల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

పోస్టుల వివరాలు :

ఈ సంస్థలో Management Trainees ఉద్యోగాల కోసం అభ్యర్థులకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కింద ఇవ్వబడిన డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 640 ఖాళీల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • Mining పోస్టులు : 263
  • Civil పోస్టులు : 91
  • Electrical పోస్టులు : 102
  • Mechanical పోస్టులు : 104
  • System పోస్టులు : 41
  • E&T పోస్టులు : 39

Category-పోస్టుల వివరాలు :

ఈ ఉద్యోగానికి కేటగిరి బట్టి పోస్టులు సెపరేట్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది.

  • Mining Post : ఈ ఉద్యోగానికి General UR-106 పోస్టులు,EWS-26 పోస్టులు,SC-39 పోస్టులు,ST-20 పోస్టులు,OBC-71 పోస్టులు ఉన్నాయి.
  • Civil Post : ఈ ఉద్యోగానికి General UR-30 పోస్టులు,EWS-07 పోస్టులు,SC-11 పోస్టులు,ST-05 పోస్టులు,OBC-20 పోస్టులు ఉన్నాయి.
  • Electrical Post : ఈ ఉద్యోగానికి General UR-24 పోస్టులు,EWS-05 పోస్టులు,SC-08 పోస్టులు,ST-05 పోస్టులు,OBC-15 పోస్టులు ఉన్నాయి.
  • Mechanical Post : ఈ ఉద్యోగానికి General UR-07 పోస్టులు,EWS-01 పోస్టులు,SC-01 పోస్టులు,ST-0 పోస్టులు,OBC-03 పోస్టులు ఉన్నాయి.
  • System Post : ఈ ఉద్యోగానికి General UR-12 పోస్టులు,EWS-02 పోస్టులు,SC-04 పోస్టులు,ST-02 పోస్టులు,OBC-08 పోస్టులు ఉన్నాయి.
  • E&T Post : ఈ ఉద్యోగానికి General UR-11 పోస్టులు,EWS-02 పోస్టులు,SC-04 పోస్టులు,ST-02 పోస్టులు,OBC-07 పోస్టులు ఉన్నాయి.

అర్హత వివరాలు :

  • Mining Post : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి మీనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఇంజనీరింగ్ లో మీకు 60% మార్కులతో పాస్ అయితే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • Civil Post : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు.సివిల్ లో ఆర్కిటెక్చర్, structural ఇంజనీరింగ్ లేదా కాంబినేషన్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు.ఇంజనీరింగ్ లో మీకు 60% మార్కులతో పాస్ అయితే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • Electrical Post : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు.ఎలెక్ట్రికల్ లో ఎలక్ట్రానిక్,ఎలెక్ట్రికల్& ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్,కంట్రోల్,పవర్ సిస్టమ్,పవర్ ఎలక్ట్రానిక్,పవర్ ఇంజనీరింగ్,ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు.ఇంజనీరింగ్ లో మీకు 60% మార్కులతో పాస్ అయితే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • Mechanical Post : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఇంజనీరింగ్ లో ప్రొడక్షన్,ఇండస్ట్రియల్,ఆటోమేషన్,థర్మల్,మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్,కాంబినేషన్ లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఇంజనీరింగ్ లో మీకు 60% మార్కులతో పాస్ అయితే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • Electronics& Telecommunication Post: ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్ & టెలికమ్యునికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఇన్స్ట్రుమెంటేషన్,కంట్రోల్,ఎలెక్ట్రికల్,కంట్రోల్& ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ & కాంబినేషన్ లో బ్రాంచ్ చేసిన వాళ్ళు కూడా అర్హులు. ఇంజనీరింగ్ లో మీకు 60% మార్కులతో పాస్ అయితే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • System Post : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ లో BE/ B.Tech/ B.Sc ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, I.T ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఇంజనీరింగ్ లో మీకు 60% మార్కులతో పాస్ అయితే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా GATE-2024 పాస్/ qualify అయిన అభ్యర్థులకి మాత్రమే అవకాశం ఉంటుంది. గెట్ 2024 మార్కుల బట్టి అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు.

ట్రైనింగ్ & జీతం వివరాలు :

ఈ కంపెనీ లో సెలెక్ట్ అభ్యర్థులకి 1-year పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో మీ ఉద్యోగం Management Trainee Grade E-2 పోస్టు ఇస్తారు. ఈ ట్రైనింగ్ వ్యవది లో మీకు *50,000 /- నుండి *1,60,000 /- వరకు జీతం చెల్లిస్తారు. ఇనీషియల్ pay *50,000/- నెలకు చెల్లిస్తారు. సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు E-3 Grade Post కి ప్రమోట్ చేసి నెలకు *60,000/- నుండి *1,80,000/- వరకు నెలకి జీతం చెల్లిస్తారు. ఇనీషియల్ pay *60,000/- నెలకు చెల్లిస్తారు.

జాబ్ ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థుల GATE-2024 qualify గెట్ 2024 మార్కుల బట్టి shortlist చేసి అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు. అదే విధంగా మీ గ్రాడ్యుయేషన్ మార్కులను బట్టి కూడా సెలెక్ట్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగానికి అర్హులు అయిన General(UR),OBC, EWS అభ్యర్థులు *1180/- రూపాయలు జీతం చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwBD అభ్యర్థులకి ఎటువంటి ఫీజు ఉండదు. ఈ ఉద్యోగానికి అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

వయస్సు ఎంత ఉండాలి :

ఈ ఉద్యోగానికి వయస్సు ఎంత ఉండాలి అంటే below 30 years లోపు ఉండవలెను. OBC- 3years మరియు SC/ST వాళ్ళకి 5years age relaxation ఉంటుంది.

పని చేసే ప్రదేశం :

ఈ ఉద్యోగాలు మనం subsidiary కంపానీస్ మరియు వివిధ కోల్ ఫీల్డ్ దగ్గర పోస్టింగ్ ఇస్తారు.

ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి :

  • డిజిటల్/scanned పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • డిజిటల్ సిగ్నేచర్( సంతకం) ఉండాలి.
  • అన్నీ రకాల డాక్యుమెంట్స్ jpg ఫార్మాట్ లో ఉండాలి.
  • మీ 10 th/ssc మార్కుల memo
  • మీ 12 th/ఇంటర్ మార్కుల memo
  • గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్
  • ఫైనల్/ ప్రొవిషనల్ డిగ్రీ సర్టిఫికేట్
  • Caste సర్టిఫికేట్/ income సర్టిఫికేట్
  • EWS income సర్టిఫికేట్
  • ఏదైనా ఒక Govt ID Proof( ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్)

ముఖ్యమైన తేదీలు :

ఈ ఉద్యోగానికి ఆన్లైన్ లో మీరు 29- అక్టోబర్-2024 నుండి 28-నవంబర్-2024 వరకు అర్హులు అయిన ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ మరియు official వెబ్సైట్ లో చూసి అర్హులు అయితే అప్లికేషన్ చేసుకోండి.

Official Website : Click Here

Notification Pdf Link : Click Here

2 thoughts on “Coal India Limited Management Trainees Recruitment 2024 | Coal India Job recruitment 2024 Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *