Coditas కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ మరియు జీతం ఇస్తారు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Coditas ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Software Intern &QA Internship జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
☑️Job Details :
ఈ కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ జులై 2025 కింద భారీగా సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
వర్క్ లొకేషన్ : పూణే ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
జాబ్ రోల్ : అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
☑️Requirements :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి MSC/BE/BTech లో కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, మెషిన్ లెర్నింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో పాస్ అయ్యి ఉండవలెను.
బ్యాచ్ పాస్ అవుట్ : 2024/2025 లో పాస్ అయ్యి ఉండవలెను.
మీ గ్రాడ్యుయేషన్ లో min 60% మార్కులతో పాస్ అయితే చాలు మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు.
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను. మంచి కంప్యూటరు నాలెడ్జ్ అనేది ఉండాలి.
☑️Duration & Stipend :
ట్రైనింగ్ స్టార్ట్ తేదీ : జులై 2025 to డిసెంబర్ 2025.
ట్రైనింగ్ సమయం : 6 నెలలు ట్రైనింగ్ అనేది ఉంటుంది.
Stipend : Rs 11,000/- చెల్లిస్తారు.
Salary : 6 నెలల ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత 4.5 LPA జీతం చెల్లిస్తారు.
☑️Other Details :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌Software Apply Link : Click Here
📌QA Internship Link : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.