Private Jobs

Cognizant కంపెనీలో Azure Data Engineer ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల 2026

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Azure Data Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

కోగ్నైసెంట్ కంపెనీలో భారీగా Azure Data Engineer ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్/ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉విద్య అర్హతలు(Qualifications): ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి Bachelors Engineering, Other Graduations పాస్ అయ్యి ఉండాలి మరియు తగిన స్కిల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.

💰జీతం (Salary Details): ఈ ఉద్యోగానికి మనకి వచ్చే జీతం Expected Rs. 3.5 to 7 LPA వరకు చెల్లిస్తారు.

✍️Job Details(జాబ్ వివరాలు):-

  • మీకు Experience in using ETL tools, డాటా బేస్, మ్యానేజ్మెంట్, గుడ్ ప్రోగ్రామ్మింగ్ భాష scripting (primarily Python), API consumption, Source to Target mapping and Advanced SQL queries మీద నాలెడ్జ్ ఉండాలి.
  • మీరు కంపెనీ ప్రాజెక్టు టీంతో కలిసి Designs, builds, and maintains scalable data pipelines and architectures on Microsoft Azure cloud platforms మీద పని చేయాల్సి ఉంటుంది.
  • మీకు Cloud experience ఉన్న వాళ్ళకి preferred ఇస్తారు.
  • మీకు అడిషనల్ గా technical skills, and the ability to work autonomously and with minimal direction.
  • మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. మంచి కంప్యూటరు నాలెడ్జ్ అనేది ఉండాలి.
  • ఇంకా ఇతర వర్క్స్ Develops and optimizes complex ETL processes, monitors system performance, and troubleshoots data-related issues మీద, మీరు మీ ప్రాజెక్టు టీంతో పని చేయాల్సి ఉంటుంది.

🎯Company Benefits:

  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

✅Application Process:

👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా కంపెనీ Official Website కి వెళ్ళండి.

👉 వెంటనే ఈ “Azure Data Engineer” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.

👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.

👉ఈ ప్రాసెస్ అంత మీరు Online లో చేసుకోండి.

👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది

📲Notification +Apply Link: Click Here 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *