Cognizant Company Mapping Jobs for Freshers Walk in Interviews 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Content Moderation జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
ఫ్రీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ హైదరాబాద్
👉1. Cognizant : Content Review /Moderation.
- జాబ్ రోల్ : Content Review /Moderation.
- ఇంటర్వ్యూ తేది : 11th and 13th Aug 2025.
- టైమ్ : 9:30am to 1pm.
- Work Mode : Work From Home.
- అడ్రసు : Cognizant, Financial District, Nanakramguda, Gachibowli, Hyderabad.
- విద్య అర్హత : ఏదైన గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- జీతం : up to Rs.25,000/- వరకు వస్తుంది.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- Eligibility : Freshers వాళ్ళు అర్హులు.
- ఖాళీలు : 100+ ఉద్యోగాలు ఉన్నాయి.
- Check the images, website, sensitive content, name and website checking work and గూగుల్ ప్రోడక్ట్స్, యూట్యూబ్, ఈమెయిల్, కాలెండర్ &గూగుల్ డ్రైవ్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ & కంటెంట్ రివ్యూ స్కిల్స్ అనేది ఉండాలి.
- Notification Link : Click Here 👇
👉2. Cognizant -MAPPING Roles :
- కంపెనీ పేరు : Cognizant ప్రైవేట్ లిమిటెడ్.
- లొకేషన్ : హైదరాబాద్.
- జాబ్ రోల్ : Freshers- Mapping Interview.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- Experience : Freshers ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఇంటర్వ్యూ తేది : 04th- SEP- 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Cognizant ఆఫీసు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, Nanakramguda, Hyderabad.
- ఖాళీలు : 50+ ఉద్యోగాలు.
- జీతం : నెలకి UP TO 25,000/- వరకు వస్తుంది.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను. mapping & navigation టూల్స్ గురించి తెలిసి ఉండాలి.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద మరియు నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
🌍Cognizant- Mapping Role: Click Here
Cognizant Process Executive Link : Click Here :-
Join Telegram Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.