Cognizant Direct Walk in Interviews in Hyderabad 2025 |Latest Hyderabad Jobs 2025
హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant సంస్థ నుండి Freshers ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళి అక్కడ నిర్వహించే ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా క్లియర్ చేస్తే ఆ కంపెనీ లో మనకి ఉద్యోగం వస్తుంది. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
✅Cognizant Walk-ins :
- ఇంటర్వ్యూ తేది : 22nd to 24th July 2025.
- Role : Freshers-Semi Tech/ Semi-Voice Roles.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Cognizant -Tower 5, GAR Laxmi Infoban , Hyderabad.
- ఖాళీలు : 20+ ఉద్యోగాలు ఉన్నాయి.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్.
- విద్య అర్హత : ఏదైన డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- జీతం : 20,000/- నెలకి చెల్లిస్తారు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ ఉండాలి.
- ఇతర స్కిల్స్ : Computer Knowledge and Other Skills Required.
- షిఫ్ట్స్ : rotational షిఫ్ట్స్ & నైట్ షిఫ్ట్స్ ఉంటాయి.
- Notification Link : Click Here
☑️Cognizant- News Analyst Role :
- జాబ్ రోల్ : న్యూస్ అనాలిస్ట్ ఉద్యోగాలు.
- ఇంటర్వ్యూ తేదీ : 19th July 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Cognizant Technology Solutions, Building 12A, Raheja Mindspace, Madhapur, Hyderabad.
- ఖాళీలు : మొత్తం 25+ ఉద్యోగాలు.
- విద్య అర్హత : గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- బ్రాంచ్ : జర్నలిసం, కమ్యూనికేషన్, ఇంగ్షీషు, సోషల్ సైన్స్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
- పాస్ : 2022 నుంచి 2025 పాస్.
- సమయం :10:3 am to 12.30pm.
- Notification Link : Click Here
📌 Cognizant -Analyst Trainee :
- జాబ్ రోల్ : Analyst Trainee ఉద్యోగాలు.
- ఇంటర్వ్యూ తేదీ : 10th April 2025.
- లొకేషన్ : Cognizant Office, Ground Floor, Nanakramguda, Hyderabad.
- పోస్ట్ : 100+ ఉద్యోగాలు ఉన్నాయి.
- విద్య అర్హత : 3-years ఫుల్-టైమ్ Degree (BCA, BSc) పాస్.
- బ్యాచ్ : 2022, 2023 & 2024.
- వర్క్ : కంపెనీ కస్టమర్, క్లయింట్ కి ఉన్న ట్రబుల్ ఘాట్, IT ఇష్యూ, కంప్యూటర్ సిస్టమ్, IT సర్వీసెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : స్ట్రాంగ్ టెక్నికల్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్ : rotational షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్ ఉంటుంది.
- బెనిఫిట్స్ : 2-way cab ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
Analyst Trainee : Click Here
Cognizant Walk In Interview : Click Here
Cognizant Notification Link-1 : Click Here👇
Join Telegram Group Link : Click Here
Follow WhatsApp Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.