Cognizant IT Analyst Trainee (BSc & BCA degree) Job Notification 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి IT Analyst Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ కోగ్నైసెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో IT Analyst Trainee (BSc & BCA degree) అనే ఫ్రెషర్స్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉విద్య అర్హత :
- గుర్తింపు పొందిన కాలేజీ నుండి 3 years డిగ్రీ( BCA & BSC) డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- బ్రాంచ్ : కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్త్రీ లో పాస్ అయ్యి ఉండాలి.
- బ్యాచ్ : 2023/ 2024 లో పాస్ అయ్యి ఉండవలెను.
- 60% మార్కులతో డిగ్రీ పాస్ అయితే చాలు.
👉వర్క్ లొకేషన్ :
ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే బెంగళూరు, చెన్నై, కొయంబత్తూరు, హైదరాబాద్, కొచ్చి, కోలకతా, పూణే మరియు ముంబై లొకేషన్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
👉జీతం :
ఈ ఉద్యోగానికి ఈ కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చే జీతం Rs. 2,80,000/- వరకు చెల్లిస్తారు.
👉వర్క్ వివరాలు :
- డాటాబేస్ లో డాటా గురించి quires రాయాల్సి ఉంటుంది.
- లో లెవెల్ డిజైన్/ ఆపరేషన్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- టెస్టు కేసు, స్క్రిప్ట్, డాటా, ఎగ్జిక్యూటివ్ మాన్యూవల్ ప్లాన్/ ప్రాసెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- IT సర్విస్ మ్యానేజ్మెంట్ మరియు డాటా అనాలిటిక్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ టెక్నాలజీ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
👉స్కిల్స్ :
- గుడ్ టైమ్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండవలెను.
- గుడ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- టీంవర్క్ మరియు వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
- స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ మరియు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండవలెను.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification Link : Click Here Last Date : 20th March-2025.
Join Telegram Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Good my phone number 8555077466
ikada mi number tiskoni hr emi call cheyyaru andi miku #online dvara application chesukovali, shortlist aite interview conduct chestharu select aite job vastundi. inka e generation lo unnaru
Hello! I hope you’re having a great day. Good luck 🙂
ok
Thank you for giving me opportunity